సాయి పల్లవి పెళ్లి చేసుకోకపోవడం వెన‌క ఇంత క‌థ ఉందా…?

ఫిదా సినిమాతో తెలుగు ఇండస్ట్రీలో ఒక్క‌సారిగా పాపుల‌ర్ అయ్యింది సాయి పల్లవి. నేచుర‌ల్ లుక్ తో తెలంగాణ స్లాంగ్ లో మాట్లాడుతూ ఎంతోమందిని మెప్పించిన సాయి పల్లవి.. ఈ సినిమా ద్వారా సూపర్ హిట్ సాధించడమే కాక ఎన్నో పురస్కారాలు అందుకుంది. అయితే ఎటువంటి ఎక్స్‌ఫోజింగ్ లేకుండా స్టార్‌డం సంపాదించినా ట్రెడిషనల్ బ్యూటీగా పేరు తెచ్చుకుంది సాయి పల్లవి. యాంటీ గ్లామరస్ పాత్రలో మాత్రమే నటిస్తూ.. ఆమె న‌ట‌న‌కి , డ్యాన్స్ కి ప్రాధాన్యత ఉన్న పాత్రలను ఎంచుకుంటూ తనదైన స్టైల్ లో దూసుకుపోతుంది ఈ ముద్దుగుమ్మ.

Padi Padi Leche Manasu Movie Posters | Padi Padi Leche Manasu | Photo 3 of 3

బయట అమ్మాయిలు ఎలా ఉంటారో ? అలాగే సింపుల్ గా లైఫ్ లీడ్ చేస్తుంది సాయి పల్లవి. ఎంసీఏ, మారి 2, పడి పడి లేచే మనసు, శ్యామ్ సింగరాయ్, లవ్ స్టోరీ, విరాటపర్వం, గార్గి వంటి సినిమాలలో నటించి అందరిని మెప్పించింది సాయి పల్లవి. అయితే లేడీ ఓరియంటెడ్ సినిమాగా తెరకెక్కిన గార్గి సినిమా తర్వాత సాయి పల్లవి మరి ఏ సినిమాకు సైన్ చేయలేదు.

Padi Padi Leche Manasu (2018) - Photo Gallery - IMDb

అసలు విషయానికి వస్తే సాయి పల్లవి తన వయసు 30 ఏళ్లు దాటుతున్నప్పటికీ ఇంకా పెళ్లి చేసుకోవడం లేదు కారణం ఏంటి..? అనుకుంటున్నారా.. పడి పడి లేచే మనసు అనే సినిమాలో నటించే టైంలో శర్వానంద్ సాయి పల్లవి ఒకరినొకరు ప్రేమించుకున్నారట. ఒక సంవత్సరం వీరు కలిసి డేట్ చేసిన తర్వాత ఇద్దరు అభిప్రాయాలు కలవకపోవడంతో బ్రేకప్ చెప్పుకున్నారని అప్ప‌ట్లో పుకార్లు న‌డిచాయి.

Padi Padi Leche Manasu Movie: Showtimes, Review, Songs, Trailer, Posters,  News & Videos | eTimes

ఇదే కారణంతో సాయి పల్లవి ఇప్పటికి పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడడం లేదట. ఇందులో ఎంత నిజం ఉందో తెలియదు.. కానీ ఈ సినిమా రిలీజ్ అయిన కొత్తలో వారిద్దరి మధ్య రిలేష‌న్‌ వార్తలు హాట్‌ టాపిక్స్ గా ట్రెండ్ అయ్యాయి.