“కస్టడి” సినిమా ఫ్లాప్.. పండగ చేసుకుంటున్న స్టార్ హీరో భార్య.. ఇదేం పైత్యమే తల్లి నీకు..?

పాపం ..తాను ఒకటి తలిస్తే దైవం మరొకటి తలచిందా ..? అన్నట్లు ఈ మధ్యకాలంలో అక్కినేని హీరోలు చేస్తున్న అన్ని సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద డిజాస్టర్ గా మారుతున్నాయి. భారీ అంచనాల నడుమ తెరకెక్కి రిలీజ్ అయిన నాగార్జున ఘోస్ట్ సినిమా అట్టర్ ఫ్లాప్ అయింది . ఆ తర్వాత నాగచైతన్య నటించిన రెండు సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద డిజాస్టర్ గా మారాయి . ముచ్చటగా మూడోసారి అక్కినేని అఖిల్ ఏజెంట్ సినిమా డిజాస్టర్ టాక్ అందుకుంది . ఈ క్రమంలోని నాగచైతన్య ఆశలు అన్ని “కస్టడి” సినిమా పైన పెట్టుకున్నాడు నాగ చైతన్య.

Custody Review: Is Naga Chaitanya starrer a hit or flop? Here's what the  audience has to say | PINKVILLA

అయితే ఈ సినిమా సూపర్ హిట్ టాక్ అందుకుందని చెప్పలేను కానీ యావరేజ్ గా అభిమానులను మెప్పిస్తుంది. నేడు థియేటర్స్ లో గ్రాండ్గా రిలీజ్ అయిన కస్టడి సినిమా యావరేజ్ టాక్ తో ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్సెస్ అన్నట్లు దూసుకుపోతుంది . వెంకట్ ప్రభు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా లో కృతిశెట్టి హీరోయిన్గా నటించింది. కాగా ఈ సినిమా హిట్ అవ్వాలని నాగచైతన్య కృతి శెట్టి భారీ స్థాయిలో మొక్కులు కూడా మొక్కేసారట. అయితే ఆ ముక్కలు ఏవి ఫలించలేదు.

Ysrclub™ on Twitter: "6 Days To Go 💥🔥 #CustodyOnMay12 #NagaChaitanya  #Custody #YuvanShankarRaja https://t.co/dM8eu4ZFcC" / Twitter

అంతేకాదు ఈ సినిమా ఫ్లాప్ అవ్వడం పట్ల నాగచైతన్య అంటే పడని స్టార్ హీరో భార్య కూడా హ్యాపీగా ఫీల్ అవుతుందట . ఎందుకంటే నాగచైతన్య ఫ్యాన్స్ సినిమా రిలీజ్ అయ్యే కొద్ది గంటల ముందు వరకు ఆమెను ఓ రేంజ్ లో విపరీతంగా ట్రోల్ చేశారు. మొదటి నుండి ఆమె అఖిల్ కే ఎక్కువ సపోర్ట్ చేస్తుందని..చై కి సపోర్ట్ చేయదని..వాళ్ల ఫీలింగ్. అంతేకాదు కస్టడి హిట్ కొట్టి..చై అంటే ఇదే అనేంతలా చూపిస్తాడు అని భారీ డైలాగులు కొట్టారు ఫ్యాన్స్.

Custody pre-release event will be conducted in Hyderabad - Telangana Today

సీన్ కట్ చేస్తే సినిమా ఫ్లాప్ అయ్యింది. ఈ క్రమంలోనే ఆ హీరో భార్య సినిమా ఫ్లాప్ అవ్వాలి అని అంటూ గట్టిగా కోరుకున్నట్లు ఉంది అని.. అందుకే ఈ సినిమా ఫ్లాప్ అయింది అంటూ జనాలు చెప్పుకుంటున్నారు . దీంతో నాగ చైతన్య ఫ్యాన్స్ హర్ట్ అవుతున్నారు..!!