ఆ ఒక్క త‌ప్పుతో కెరీర్ స‌ర్వ‌నాశ‌నం చేసుకున్న ప్ర‌ణీత‌.. అంత పెద్ద త‌ప్పు ఏంటంటే..!

శాండ‌ల్ వుడ్ నుండి టాల‌వుడ్ లోకి అడుగుపెట్టిన హీరోయ‌న్ ప్ర‌ణీత. సిద్దార్థ్ హీరోగ న‌టించిన భావ సినిమాతో ముద్దుగుమ్మ ప్రేక్ష‌కుల‌కు ప‌రిచ‌యం అయ్యింది. ఈ ముద్దుగుమ్మ అందం గురించి ప‌వ‌న్ క‌ల్యాన్ స్వయంగా అమ్మో బాపు గారి బొమ్మో అంటూ పాట పాడాడు అంటేనే అర్థం చేసుకోవ‌చ్చు. పెద్ద పెద్ద కళ్ల తో మిల్కీ వైట్ స్కిన్ టోన్ తో ప్రణిత ప్రేక్ష‌కుల‌ను ఫిదా చేసింది. ఈమె అందానికి ప్రేక్ష‌కులు ఫిదా అయ్యారు. ఆ త‌ర‌వాత వ‌రుస ఆఫ‌ర్ ల‌ను అందుకుంది.

Attarintiki Daredi New Images | Pawan Kalyan | Pranitha | New Movie Posters

టాలీవుడ్ లో ఎన్టీఆర్, ప‌వ‌న్ క‌ల్యాణ్, మ‌హేశ్ బాబు లాంటి స్టార్ హీరోల సినిమాల‌లో న‌టించింది.
అయినా ఈ అమ్మ‌డి ఫేట్ మాత్రం మార‌లేదు. పోనీ గ్లామ‌ర్ షో చేయ‌లేదా అంటూ బికినీ అందాల‌ను సైతం ఆరబోసింది. అయిన‌ప్ప‌టికీ స్టార్ హీరోయిన్ గా మాత్రం నిల‌దొక్కుకోలేక‌పోయింది. అయితే అలా జ‌ర‌గ‌టానికి ఈ అమ్మ‌డు కెరీర్ లో చేసిన అతిపెద్ద తప్పే కార‌ణం అని సినీప్రియులు అంద‌రికీ తెలుసు. ఒక‌సారి హీరోయిన్ గా ఎంట్రీ ఇస్తే చేస్తే మ‌ళ్లీ నటిస్తే హీరోయిన్ గా న‌టించాలి లేదంటే గ‌మ్మునుండాలి.

Baava (Telugu)

కానీ డ‌బ్బుల కోస‌మో ఇంకా దేనికోమో సెకండ్ హీరోయిన్ గా న‌టిస్తే ఆ త‌ర‌వాత సెకండ్ హీరోయిన్ గానే ఇండ‌స్ట్రీ గుర్తిస్తుంది. అంతే కాకుండా ఎంత గ్లామ‌ర్ షో చేసినా అందంగా క‌నిపించినా ఫ‌లితం ఉండ‌దు. ఇండ‌స్ట్రీలో రానించాలంటే అందం అభిన‌యం అదృష్టం ఈ మూడింటితో పాటూ తెలివి కూడా ఉండాలి. లేదంటే కెరీర్ నాశ‌నం అవ్వ‌డం కాయం. ప్ర‌ణిత విష‌యంలోనూ అదే జ‌రిగింది.

Siddharth: I don't do remakes - Rediff.com Movies

ప్ర‌ణిత స్టార్ హీరోల సినిమాలలో న‌టించినా అవి సెకండ్ హీరోయిన్ పాత్ర‌లే. కాబ‌ట్టి ప్ర‌ణీత‌కు ఆ త‌ర‌వాత అస‌లు హీరోయిన్ అవ‌కాశాలే రాకుండా పోయాయి. ఇక చివ‌రికి ప్ర‌ణిత సినిమాల‌కే గుడ్ చెప్పాల్సిన ప‌రిస్థితి వ‌చ్చింది. అంతే కాకుండా ప్ర‌స్తుతం పెళ్లి చేసుకుని భ‌ర్త‌తో కాపురం చేసుకుంటోంది. ఇక ఇటీవ‌ల ఓ బిడ్డ‌కు కూడా జ‌న్మ‌నిచ్చింది. ఒక వేళ ప్ర‌ణిత సెకండ్ హీరోయిన్ గా న‌టించ‌క‌పోయి ఉండి ఉంటే ఇప్పుడు స్టార్ హీరోయిన్ ల లిస్ట్ లో ఉండేదేమో.