కోట్ల ఆస్తి ఉన్నా ఆ సుఖమే లేదు.. ఆ పాపమే ప్రభాస్ పాలిట శాపంగా మారిందా..? తల్లి కన్నీళ్లు ..!!

టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ గా పేరు సంపాదించుకున్న ప్రభాస్ .. ప్రెసెంట్ ఎలాంటి పొజిషన్లో ఉన్నాడో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . ఆయన తీస్తున్న సినిమాలన్నీ పాన్ ఇండియా లెవెల్ లోనే తెరకెక్కుతున్నాయి . ప్రెసెంట్ పాన్ ఇండియా డైరెక్టర్గా పేరు సంపాదించుకున్న ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో సలార్ సినిమా ..నాగ్ అస్విన్ డైరెక్షన్లో ప్రాజెక్టుకె సినిమా .. మారుతి డైరెక్షన్లో రాజా డీలక్స్ అనే సినిమాకు కమిట్ అయి ఉన్నాడు.

Prabhas Biography Profile Family Photos and Wiki and Age, Wife, Marriage  Photos

కాగా ఈ మూడు సినిమాలు ఒకదాని తర్వాత ఒకటి రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ ని షేక్ చేయడానికి సిద్ధంగా ఉన్నాయి . కాగా కోట్ల ఆస్తి ఉన్నా సరే ప్రభాస్ కి ఆ సుఖమే లేదు అంటూ సోషల్ మీడియాలో ఓ న్యూస్ ని కొందరు ఆకతాయిలు ట్రెండ్ చేస్తున్నారు . ఎస్ ఎంత ఆస్తి ఉన్నా ఏం లాభం.. మనకంటూ మన బాధను పంచుకోవడానికి ఓ మనిషి లేకపోతే అన్న పాయింట్ తో సోషల్ మీడియాలో ప్రభాస్ ని ట్రోల్ చేస్తున్నారు .

Mr perfect movie images prabhas | Prabhas actor, Perfect movie, Cute love  couple images

మనకు తెలిసిందే ప్రభాస్ ఎంత టాలెంటెడ్ అనే సంగతి. సినిమాలపరంగా అభిమానులను మహా మేప్పిస్తున్న ఈ హీరో పెళ్లి విషయం అనేసరికి అభిమానులను బాధపెడుతున్నాడు. అంతే కాదు గతంలో ఓ స్టార్ హీరోయిన్ ని ప్రేమించాడని అయితే ఎవరో చెప్పిన మాటలు విని ఆమె ప్రేమను అపార్థం చేసుకొని ఆమెను సగంలోనే వదిలేసాడని ఆ పాపమే ఇలా ప్రభాస్ పాలిట శాపంగా మారిందని.. తన జీవితంలో పెళ్లి అనేది లేకుండా చేసుకున్నాడు అంటూ ఓ న్యూస్ వైరల్ అవుతుంది .

Prabhas attends uncle Krishnam Raju's condolence meet in Andhra Pradesh.  Watch - India Today

అంతేకాదు ఇప్పటికీ ప్రభాస్ తల్లి పెళ్లి విషయంలో కన్నీళ్లు పెట్టుకుంటుందని ..కృష్ణంరాజు బ్రతికుంటే ఇప్పటికే ప్రభాస్ పెళ్లి అయిపోయేదని ..ఆయన లేకపోవడంతో ఇంటికి పెద్ద దిక్కు కోల్పోయి ప్రభాస్ పెళ్లి విషయం పట్టించుకునే దిక్కే లేకుండా అయిపోయారు అంటూ బాధపడుతుందట . అంతే కాదు ప్రభాస్ ఆరోగ్యం కూడా బాగోలేనట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ప్రజెంట్ విదేశాలలో ఆయన ఆరోగ్యం కోసం చికిత్స తీసుకుంటున్నట్లు ఓ న్యూస్ ట్రెండ్ అవుతుంది. దీంతో ప్రభాస్ అభిమానులు మింగలేక కక్కలేని పోసిషన్ లో ఉండిపోయారు అంటూ కొందరు జనాలు ఘాటుగా స్పందిస్తున్నారు..!!

Tags: film news, intresting news, latest news, latest viral news, Prabhas, social media, social media post, Star hero, telugu news, Tollywood, tollywood news, trendy news, viral news