చైతన్య నిజంగా ప్రేమించలేదా..? దాని కోసం వాడుకున్నాడా..? ఇన్నాళ్లకు అసలు నిజం బయటపెట్టిన సమంత..!!

టాలీవుడ్ స్టార్ హీరోయిన్గా పాపులారిటీ సంపాదించుకున్న సమంత .. ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని నటించిన సినిమా శాకుంతలం. మల్టీ టాలెంటెడ్ డైరెక్టర్ గుణశేఖర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఏప్రిల్ 17న గ్రాండ్గా థియేటర్స్ లో పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ కాబోతుంది . అంతేకాదు ఈ సినిమాలో ఫస్ట్ టైం స్టార్ హీరోయిన్ సమంత సరసన మలయాళీ నటుడు దేవ్ మోహన్ దుష్యంతుడి పాత్రలో కనిపించబోతున్నాడు .

Dreamy wedding to a bitter separation - A timeline of Samantha and Naga  Chaitanya's romance | The Times of India

కాగా ఇప్పటికే రిలీజ్ అయిన ఈ సినిమా టీజర్ , ట్రైలర్ అభిమానులను అమితంగా ఆకట్టుకుంది . అంతేకాదు శాకుంతలం టీం ..ప్రమోషన్స్ పనులను కూడా స్టార్ట్ చేసింది . ఈ క్రమంలోనే రీసెంట్గా ఇంటర్వ్యూలో మాట్లాడుతూ .. సమంత సినిమాకి సంబంధించిన విషయాలతో పాటు తన పర్సనల్ విషయాలు కూడా బయట పెట్టేసింది. మరీ ముఖ్యంగా మయో సైటీస్ జబ్బు కారణంగా ఎంత బాధ పడ్డానో పూసగుచ్చినట్లు వివరించి అభిమానులను ఎమోషనల్ గా టచ్ చేసింది .

Samantha Akkineni Reacts to Her Divorce With Naga Chaitanya: 'I Think I'm  Done...'

కాగా ఇదే క్రమంలో సమంత డై హార్ట్ ఫ్యాన్ ఒకరు సోషల్ మీడియా వేదికగా ఆమెను స్పెషల్ రిక్వెస్ట్ చేశారు . “నాకు తెలుసు ఇది నా స్థానం కాదు.. మీరు ఎవరితోనైనా డేట్ చేయొచ్చు కదా “..అంటూ డైరెక్ట్ గా సమంత మాట్లాడిన క్లిప్స్ ట్యాగ్ చేస్తూ సమంతకి పోస్ట్ చేసారు. సమంత కూడా రిప్లై ఇవ్వడం ఆశ్చర్యకరం. ” మీకంటే నన్ను ప్రేమించే వ్యక్తులు ఎవరుంటారు ..చెప్పండి” అంటూ ఓపెన్ గా చెప్పేసింది .

जब Samantha ने किया था नागा चैतन्य की 'पहली पत्नी' का खुलासा, बताया था kiss  भी करो तो आ जाती थी बीच में - samantha akkineni and naga chaitanya bedroom  secrets when

ఈ క్రమంలోనే ఆమె మాట్లాడిన మాటలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి . అయితే నిజంగా సమంతను నాగచైతన్య ప్రేమించలేదా..? కేవలం అందం కోసం కోసమే వాడుకున్నాడా..? అందుకే సమంత డివర్స్ తీసుకుని అతగాడు నుంచి విముక్తి పొందిందా..? అంటూ పలువురు నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు . అంతేకాదు సమంత అంత బాధపడడానికి కారణం నాగచైతన్య .. ఇన్నర్ గా ఆమెని ఎంతో బాధ పెట్టి ఉంటాడు..? అంటూ కూడా అభిప్రాయపడుతున్నారు . ఈ క్రమంలోనే మరోసారి నాగచైతన్య – సమంతల విడాకుల మేటర్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. చూడాలి మరి దీనిపై నాగచైతన్య కానీ సమంత కానీ ఏ విధంగా స్పందిస్తారో..?

Tags: #SamanthaRuthPrabhu, Akkineni Naga Chaitanya, film news, filmy updates, intresting news, latest news, latest viral news, social media, social media post, telugu news, Tollywood, tollywood news, trendy news, viral news