నాగ‌చైత‌న్య కొత్త ఇంట్లో స్పెషల్ రూమ్.. ఎవ్వరి కోసమో తెలిస్తే..బుర్ర పీక్కోవాల్సిందే..!!

ప్రెసెంట్ సినిమా ఇండస్ట్రీలో ఎక్కడ చూసినా అక్కినేని నాగచైతన్య పేరు ఓ రేంజ్ లో మారుమ్రోగిపోతుంది . కేవలం సినిమా ఇండస్ట్రీలోనే కాదు సోషల్ మీడియాలో కూడా నాగచైతన్య పేరు ఇంతలా ట్రోలింగ్ కి గురవడానికి కారణం .. ఆయన రీసెంట్గా కోట్లు ఖర్చు చేసి కొన్న కొత్త ఇళ్లే కారణం అంటూ తెలుస్తుంది. మనకు తెలిసిందే టాలీవుడ్ స్టార్ హీరోయిన్గా ఉన్న సమంతను ప్రేమించి పెళ్లి చేసుకున్న నాగచైతన్య కొన్ని అనివార్య కారణాల కారణంగా విడాకులు ఇచ్చేసి సపరేట్గా బ్రతుకుతున్నారు.

Naga Chaitanya-Samantha vacationing in US

కాగా తనదైన స్టైల్ లో సినిమాలు చేసుకుంటూ ముందుకు దూసుకెళుతున్న సమంత ..ప్రెసెంట్ శాకుంతలం సినిమా ప్రమోషన్స్ లో బిజీగా ఉంది . అదేవిధంగా కస్టడీ సినిమాలో నటించి వేరే ప్రాజెక్టును సైన్ చేసే పనిలో బిజీగా ఉన్నాడు నాగచైతన్య . ఈ క్రమంలోనే ఎవరికి డిస్ట్రబెన్స్ లేకుండా ఇంటికి దూరంగా కొత్త ప్లాట్ ను కొనుగోలు చేసి తనదైన స్టైల్ డిజైన్ చేయించుకున్నాడు నాగచైతన్య. అయితే ఈ కొత్త ఇంట్లో నాగచైతన్య తన స్పెషల్ పర్సన్ కోసం ఒక కొత్త రూమ్ ని కట్టించాడు అంటూ ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Birthday Exclusive: Naga Chaitanya

 

ఎస్ నాగచైతన్య తన కొత్త ఇంట్లో తనకు కావాల్సిన వ్యక్తి కోసం స్పెషల్ గా ఓ రూమ్ ని కట్టించుకున్నాడట . ఆ రూమ్లో మొత్తం తనకి కావాల్సిన ఇంటీరియర్ డిజైనర్ అభిరుచులకి తగ్గట్టు చేయించుకున్నాడు అంటూ ఓ న్యూస్ వైరల్ అవుతుంది. ఇంతకీ నాగచైతన్యకి అంత స్పెషల్ అయిన వ్యక్తి ఎవరో తెలుసా? నాగచైతన్య కి అంతలా ప్రియమైన వ్యక్తి ఎవరో కాదు అక్కినేని నాగేశ్వరరావు గారు . ఎస్ తాత అంటే మొదటి నుంచి ఎంతో ఇష్టం గల నాగచైతన్య తన కొత్త ఇంట్లో తాత గారికి ఓ గదిని ఏర్పాటు చేశారట .

ఆ గదిలో నాగార్జునకు నాగేశ్వరరావుకు ఎంతో ఇష్టమైనవి పెట్టి తన మనసు బాగోలేనప్పుడల్లా అక్కడికి వెళ్లి ఆయనతో మాట్లాడే విధంగా సెట్ చేసుకున్నారట .ఈ విషయం తెలుసుకున్న అక్కినేని ఫాన్స్ చాలా ఎమోషనల్ గా ఫీల్ అవుతున్నారు . అయితే మరి కొంతమంది ఆకతాయిలు మాత్రం యంగ్ ఏజ్ లో ఉన్నావ్.. వేరే అమ్మాయిని పెళ్లి చేసుకుని లైఫ్ లో సెటిల్ అవ్వక.. ఈ తలనొప్పులు ఏంటి బాస్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు . దీంతో నాగచైతన్య పేరు సోషల్ మీడియాలో మారుమ్రోగిపోతుంది..!!

Tags: Akkineni Naga Chaitanya, filmy updates, intresting news, latest news, latest viral news, social media, social media post, telugu news, Tollywood, tollywood news, trendy news, viral news