భూమిక బొడ్డును అప్ప‌ట్లో ప‌వ‌న్ ఏం చేశాడు… ఆ పార్ట్‌కు అంత క్రేజ్ ఎందుకు..!

భూమిక ఛావ్లా..ఈ పేరు వినగానే అందరికీ గుర్తొచ్చేవి కొన్ని ఉన్నాయి. ఆమె భర్త యోగా గురువు భరత్ ఠాకూర్, ఆ తర్వాత భూమిక బొడ్డు వెంటనే గుర్తొస్తాయి. తెలుగుతో పాటు సౌత్ భాషలలో, హిందీలో హీరోయిన్‌గా సినిమాలు చేసి ఒక దశలో స్టార్ డంతో వెలిగిపోయింది. యోగా చేస్తుండటంతో తన బాడీ మెజర్‌మెంట్స్ చాలా పర్‌ఫెక్ట్‌గా ఉండేవి. భూమిక భ‌ర్త భ‌ర‌త్ ఠాగూర్ యోగా టీచ‌ర్ అన్న సంగ‌తి తెలిసిందే.

tamil-actress-bhumika-hot-n-spicy-stills – MovieRaja: Collection of Movie  Reviews, Videos and Gallery

 

ప్రతీ భాగాన్ని తను కొలతల ప్రకారమే మలుచుకుందా..! అనే సందేహాలు ఎంతో మందిలో కలిగేవి. యువకుడు సినిమా భూమిక హీరోయిన్‌గా నటించిన మొదటి సినిమా. ఈ సినిమాలో హీరో సుమంత్ అయినా డెబ్యూ హీరోయిన్‌గా భూమిక దక్కించికున్న క్రేజ్ మరో లెవల్. ఆ తర్వాత భూమికకి విపరీతంగా క్రేజ్ తెచ్చింది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ – ఎస్‌జే సూర్య కాంబినేషన్‌లో వచ్చిన ఖుషి సినిమా.

ఈ సినిమా మొత్తం సౌత్ సినిమా ఇండస్ట్రీలో సాధించిన వసూళ్ళు గానీ, రికార్డ్స్ గానీ మైండ్ బ్లోయింగ్. ఈ సినిమాలో భూమిక ఎంత అందంగా ఉంటుందో ? అందరికీ తెలిసిందే. తన శరీరంలోని ప్రతీ భాగం మీద మోజు పడ్డ అభిమానులు, ప్రేక్షకులు ఉన్నారు. ముఖ్యంగా భూమిక బొడ్డు, నడుముకి ఉన్న క్రేజ్..ఫ్యాన్ ఫాలోయింగ్ అసాధారణం. అలాగే, తన పెదవులంటే చొంగ కార్చుకునే జనాలు ఎంతోమంది.

Kushi Actress Bhumika Chawla Latest Photoshoot Images Goes Viral - Sakshi

ఈ సినిమాలో పవన్ సంభోదనను చూసి తన పార్ట్నర్స్‌ను, లవర్స్‌ను అలాగే కంపేర్ చేసి పిలుచున్న వారు చాలామంది. భూమిక అంటే బొడ్డు, నడుము మాత్రమే కాదు..గండు చీమ కుట్టి వాచిన చిన్ని పెదవి అని ముద్దుగా మాట్లాడుకున్నవారు లేకపోలేదు. ఇప్పటికీ భూమికలో ఆ సెక్స్ అపీల్ ఎంతో హైలెట్‌గా కనిపిస్తుంది. ప‌వ‌న్ భూమిక బొడ్డును సినిమాలో చూసి చేసిన ర‌చ్చ‌చ‌తో భూమిక బొడ్డు అంటే తెలుగు నాట ఇప్ప‌ట‌కీ క్రేజే..!

Tags: bhumika, film news, filmy updates, latest news, latest viral news, Pawan kalyan, social media, social media post, telugu news, Tollywood, tollywood gossips, tollywood news, trendy news, viral news