మంచు లక్ష్మిని నిలువునా ముంచేసిన ఆ స్టార్ హీరోయిన్ .. రాత్రికి రాత్రి కోట్లు బొక్క పెట్టిందా..!

కలెక్షన్ కింగ్ మోహన్ బాబు నటవారసురాలిగా తెలుగు ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది మంచు లక్ష్మి. అనగనగా ఒక ధీరుడు సినిమాలో విలన్ రోల్ తో ఎంట్రీ ఇచ్చిన ఈమె ఈ సినిమా ద్వారా అంతగా సక్సెస్ అందుకోలేకపోయినా కొన్ని సినిమాల్లో నటించింది. ఆ తర్వాత లేడీ ఓరియంట్ సినిమాల్లో మాత్రమే నటిస్తుంది. మంచు లక్ష్మి నటించిన సినిమాల కంటే టాక్ షోలు, గేమ్ షోల‌తో ఆమెకు వచ్చిన క్రేజ్ ఎక్కువ. సోషల్ మీడియాలో కూడా మంచు లక్ష్మికి మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.Lakshmi Manchu Height, Weight, Age, Husband, Family, Biography & More »  StarsUnfolded

బుల్లితెరపై ఈటీవీ, స్టార్ మా అనే తేడా లేకుండా దాదాపు అన్ని ఛానల్స్ లో సెలబ్రిటీలతో ఇంటర్వ్యూలు చేసింది మంచు లక్ష్మి. ఇవే కాక ఆహా డిజిటల్ మీడియాలో వచ్చే వంట ప్రోగ్రాం కు వ్యాఖ్యాతగా కూడా ఈమె వ్యవహరించింది. అయితే టాక్ షోలను మానేయడానికి గల కారణం ఏంటి అని ? మంచు లక్ష్మికి ఎదురైన ప్రశ్నకు ఇంట్ర‌స్టింగ్ సమాధానం ఇచ్చింది. మాట్లాడిన వారితోనే ప్రతిసారి మాట్లాడమంటున్నారు దాంతో నాకు బోర్ కొట్టి టాక్ షో లు చేయడం మానేశా అని చెప్పింది.

Is this true about Anushka Shetty's marriage? - Tamil News - IndiaGlitz.com

ఇదే క్రమంలో ఒక టాక్ షోలో ఒక స్టార్ హీరోయిన్ వల్ల కొన్ని కోట్లు నష్టపోయానంటూ తెలిపింది. ఇంతకీ ఎవరు ఆ స్టార్ హీరోయిన్..? అనుకుంటున్నారా ఎవరు కాదు అనుష్క శెట్టి. ఎస్ మంచు లక్ష్మి మాట్లాడుతూ టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టిని ఒక వారం ముఖ్యఅతిథిగా రావాలని ఆహ్వానించాము. ఆమె ముందుగా వస్తానని చెప్పడంతో ఆమె కోసం భారీ బడ్జెట్లో ప్లాన్ చేశాము. ఆ సెట్టింగులు ప్ర‌చారం కోసం మూడు కోట్లకు పైగా ఖర్చు అయింది.

Anushka Shetty announces new project with Mahesh Babu P on birthday |  Celebrities News – India TV

ఆమె అప్పట్లో భాగమతి షూటింగ్లో బిజీగా ఉండడంతో ఆ వారం సడన్ షూటింగ్ ఉండ‌డంతో షో కి రాలేకపోయింది. ఇక ఆమె కోసం మేము చేసిన ఏర్పాట్లు అన్నీ వేస్ట్ అయ్యాయి. అలా దాదాపు మూడు కోట్లకు పైగా నష్టం వచ్చింది. అంటూ మంచు లక్ష్మి చెప్పింది. ఈ న్యూస్ వైరల్ అవడంతో నెటిజన్స్ స్వీటీ నీకు రాత్రికి రాత్రి కోట్ల బొక్క పెట్టేసిందిగా అంటూ ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు.