కొంప ముంచేసిన లావణ్య త్రిపాఠి కొత్త నిర్ణయం..ఇంత తెగింపు ఏంట్రా బాబోయ్..!?

ఎస్ ..ప్రెసెంట్ ఇదే న్యూస్ ఇండస్ట్రీలో వైరల్ గా మారింది . అందాల ముద్దుగుమ్మ లావణ్య త్రిపాఠి బోల్డ్ డెసిషన్ తీసుకుందా..? అంటే అవునని అంటున్నారు సినీ ప్రముఖులు . మనకు తెలిసిందే అందాల రాక్షసి సినిమా ద్వారా సినిమా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన లావణ్య త్రిపాఠి .. ప్రజెంట్ తనదైన స్టైల్ లో ఇండస్ట్రీలో దూసుకుపోతుంది . వచ్చిన అవకాశాలలో నచ్చిన సినిమాలు చేస్తూ తనదైన స్పెషల్ లో ఇమేజ్ ని క్రియేట్ చేసుకుంటుంది .

Varun Tej-Lavanya Tripathi: వరుణ్‌తో లవ్ ఎఫైర్.. క్లారిటీ ఇచ్చిన లావణ్య!  Lavanya Tripathi Love affair with Varun Tej.. Lavanya given by Clarity with  post!

ఈ క్రమంలోనే లావణ్య త్రిపాఠి మెగా హీరో వరుణ్ తేజ్ ని పెళ్లి చేసుకోబోతుంది అంటూ గత కొంతకాలంగా వార్తలు వినిపిస్తున్నాయి . అయితే ఈ వార్తలపై మెగా ఫ్యామిలీ కాని లావణ్య త్రిపాఠి కానీ ఎక్కడ పాజిటివ్ రెస్పాన్స్ ఇవ్వట్లేదు. కానీ వీరిద్దరు మాత్రం బయట పార్టీలకు తిరుగుతున్నారు అంటూ తెలుస్తుంది . దానికి సంబంధించిన ఫోటోలు కూడా లీక్ అవుతున్నాయి .

క్రేజీ హీరోయిన్ తో మెగా హీరో పెళ్లి.. రూ.25 లక్షల రింగ్ తో బెంగుళూరుకు పయనం  ? | Varun Tej , Lavanya tripathi marriage rumours

అయితే రీసెంట్గా నిహారిక డివోర్స్ సందర్భంగా ఇప్పట్లో పెళ్లి చేసుకోకూడదు అని డిసైడ్ అయ్యారట వరుణ్ తేజ్. ఈ క్రమంలోనే ఇన్నాళ్లు లావణ్య అతని కోసం వెయిట్ చేసిందని .. ఇక అలా వెయిట్ చేసే ఓపిక లేక సినిమాలలోనే తన హ్యాపీనెస్ వెతుక్కోవడానికి ట్రై చేస్తుందట . నచ్చిన నచ్చకపోయినా బోల్ట్ కంటెంట్ కి కూడా సైన్ చేసి డైరెక్టర్లకు షాక్ ఇస్తుందట . ఈ క్రమంలోనే కోపంలో ఇలాంటి నిర్ణయం తీసుకుంటావా లావణ్య..? అంటూ ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు . అంతేకాదు ఇంత తెగింపు ఏంటి రా బాబు అంటూ కుర్రాళ్ళు ట్రోల్ చేస్తున్నారు..!!