సినిమా లో రొమాంటిక్ సీన్స్ చేసే ముందు ..స్టార్స్ అలా చేస్తారా..? అందుకే అంత హాట్ గా ఎంజాయ్ చేస్తారా..?

ప్రజెంట్ సినిమా ఇండస్ట్రీలో పొజిషన్ ఎలా ఉందో మనకు తెలిసిందే. కోట్లు దార పోసి సినిమా తెరకెక్కిస్తే సినిమా హిట్ అవ్వడం లేదు. ఆ సినిమాలో రొమాంటిక్ సీన్స్ ఉంటేనే హిట్ అవుతున్నాయ్. బీప్ సౌండ్ పడితే సూపర్ డూపర్ హిట్ అయిపోతున్నాయి. ఇలాంటి ఒక క్రేజీ థాట్స్ తో ముందుకెళ్ళి పోతున్నారు . ఈ క్రమంలోనే సినిమాలో అలాంటి సీన్స్ చేసేటప్పుడు హీరోయిన్స్ హీరోస్ టెంప్ట్ కారా అన్న ప్రశ్న సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Romantic Release Date, రన్నింగ్ బస్‌లో వేలాడుతూ లిప్ లాక్.. బాబు బాగా  'రొమాంటిక్' - akash puri lip lock with ketika sharma on romantic new poster  viral - Samayam Telugu

అయితే బాలీవుడ్ కాదు టాలీవుడ్ కాదు మరి ఏ ఇండస్ట్రీ అయినా హీరో హీరోయిన్లకి ఇష్టం లేకుండా అలా ఏ డైరెక్టర్ చేయించారట . అగ్రిమెంట్ పై సైన్ చేసుకొని అలాంటి సీన్స్ చేయిస్తారట. ఈ క్రమంలోనే ఎవరైనా ఇబ్బందిగా ఫీల్ అవుతున్నారు అని తెలిస్తే ముందుగానే వాళ్ళు ఆ సమయంలో టెంట్ కాకుండా కొన్ని టాబ్లెట్స్ యూస్ చేస్తారట . కరెక్ట్ గా ఆ సీన్ చేసే 20 మినిట్స్ ముందు ఒక టాబ్లెట్ వేసుకుంటే అలాంటి ఫీలింగ్స్ రావాని చాలామంది హీరో హీరోయిన్స్ అలాగే చేస్తారని అంటున్నారు.

25+ Best Romantic Telugu Movies Over the Years 2000-2023

మరి ముఖ్యంగా బాలీవుడ్ సెలబ్రిటీస్ ఇలాంటి టాబ్లెట్స్ తీసుకోవడానికి ఇష్టపడరని నేచురల్ గా ఎంజాయ్ చేస్తున్న ఫీలింగ్స్ షూట్ చేయాలి అంటూ అలా చేయడానికి ఇష్టపడతారని చెప్పుతున్నారు. ఈ క్రమంలోనే సినిమాలో రొమాంటిక్ సీన్స్ చేసేటప్పుడు స్టార్ హీరోస్ హీరోయిన్స్ అంతలా ఎంజాయ్ చేస్తారు అన్న న్యూస్ వైరల్ అవుతుంది. అంతేకాదు ఆ టాబ్లెట్స్ వేసుకోకుండా చేసినప్పుడు ఎక్స్ప్రెషన్స్ చాలా డిఫరెంట్ గా ఉంటాయట . అందుకే మన టాలీవుడ్ హీరోలు రొమాన్స్ చేస్తే ఈ విధంగా ఉంటుంది . బాలీవుడ్ హీరో రొమాన్స్ చేస్తే ఏదో ఏదో గా ఉంటుంది అంటున్నారు జనాలు ..!!