అందరి ముందు ముద్దు పెట్టిన తెలుగు హీరో..? కంపరంతో కృతి శెట్టి ఏం చేసిందో తెలుసా..?

టాలీవుడ్ బేబమ్మగా పాపులారిటీ సంపాదించుకున్న కృతి శెట్టి .. ప్రజెంట్ ఎలాంటి పొజిషన్లో ఉందో మనందరికీ బాగా తెలిసిందే. మెగా మేనల్లుడు వైష్ణవ తేజ్ హీరోగా నటించిన ఉప్పెన సినిమా ద్వారా తెలుగు చలనచిత్ర పరిశ్రమకు హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ మొదటి సినిమాతోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ తన ఖాతాలో వేసుకుంది . ఈ సినిమా తర్వాత తెలుగు చలనచిత్ర పరిశ్రమల కృతి శెట్టి పేరు ఓ రేంజ్ లో మారు మ్రోగి పోయిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు .

Uppena' fame Krithi Shetty is a big fan of this Mega hero! | Telugu Movie  News - Times of India

ఎక్కడ చూసిన కృతిశెట్టి ఫొటోస్ వీడియోస్ ఓ రేంజ్ లో ట్రెండ్ అయ్యాయి . ఆ తరువాత చేసిన రెండు సినిమాలు హిట్ అయ్యాయి. ఆ తర్వాత చేసిన మూడు సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద డిజాస్టర్ టాక్ అందుకోవడంతో కృతి శెట్టి ప్రజెంట్ తన ఆశలు అన్ని నాగచైతన్యతో నటిస్తున్న “కస్టడి” సినిమా పైన పెట్టుకొని ఉంది . మే 12న ఈ సినిమా గ్రాండ్గా థియేటర్స్ రిలీజ్ కాబోతుంది .

uppena movie teaser - Moviezupp

ఇలాంటి క్రమంలోనే కృతి కి సంబంధించిన ఓల్డ్ న్యూస్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. మెగా మేనల్లుడు వైష్ణవ తేజ్ తో కలిసి ఉప్పెన సినిమాతో స్క్రీన్ షేర్ చేసుకున్న కృతి ఆ టైంలో రొమాంటిక్ సీన్స్ కూడా చేసింది . ఈ క్రమంలోనే ప్రతి రొమాంటిక్ షాట్ పూర్తవ్వగానే కృతి పక్కకు వెళ్లి ఫేస్ వాష్ చేసుకునేదట, ఈ క్రమంలోనే గమనించిన వైష్ణవ్ ఎందుకలా అని అడిగితే.. ఆమె ఇన్ఫెక్షన్ ఉంది అంటూ చెప్పుకొచ్చిందట .

Uppena Teaser: Likable Leads, Colorful Visuals, Breezy Romance

అయితే నిజానికి కృతికి ఆలా కిస్ చేయడం ఇష్టం లేదని ..కేవలం సినిమాల కోసమే అలా ఒప్పుకుందని ..ఈ క్రమంలోనే రొమాంటిక్ షాట్ అయినా ప్రతిసారి వెళ్లి ఫేస్ వాష్ చేసుకునేది అంటూ ఓ న్యుస్ ట్రెండ్ అయింది . దీంతో అప్పట్లో కృతి శెట్టి పేరు ఓ రేంజ్ లో మారుమ్రోగిపోయింది..!!