హన్సిక మొగుడు అంత తోపా.. లుంగిలో కూడా రెచ్చిపోతాడా..?

టాలీవుడ్ ఇండస్ట్రీలో హన్సిక మోత్వానికి ఎలాంటి క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . టాలీవుడ్ స్టార్ హీరో అల్లు అర్జున్ నటించిన దేశముదురు సినిమాలో నటించి హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన హన్సిక .. మొదటి సినిమాతోనే మంచి విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. ఆ తర్వాత కోలీవుడ్లో తనదైన స్టైల్ లో నటించి టాలీవుడ్ కన్నా కోలీవుడ్లో నెంబర్ వన్ హీరోయిన్ పేరు సంపాదించుకుంది. రీసెంట్ గా నే ప్రేమించి పెళ్లి చేసుకున్న హన్సిక.. తనదైన స్టైల్ లో ఇండస్ట్రీలో దూసుకుపోతూనే సోషల్ మీడియాలో హాట్ హాట్ ఫోటోషూట్స్ చేస్తుంది.

Hansika Motwani-Sohael Khaturiya Are Married; See Adorable Photos Of The  Newlyweds

మరీ ముఖ్యంగా హన్సిక పెళ్లి టైంలో ఆమెపై ఎలాంటి చీప్ ట్రోల్స్ చేశారో జనాలు మనందరికీ తెలిసిందే . హన్సిక భర్త సోహెల్ ఖ్తోరియా ముంబైలో పెద్ద బిజినెస్ మాన్ ..కోట్ల ఆస్తికి అధిపతుడు. అంతేకాదు ఇదివరకే అతగాడికి పెళ్లయిపోయింది . ఆయన పెళ్లి చేసుకున్న అమ్మడు కూడా హన్సిక బెస్ట్ క్లోజ్ ఫ్రెండ్. వాళ్ళ పెళ్లికి కూడా హన్సిక వెళ్లి ఆడి పాడి చిందులేసింది. అయితే కొన్ని కారణాల చేత ఆమెకు విడాకులుఇచ్చి హన్సికను పెళ్లి చేసుకున్నాడు సోహెల్ .

Did Hansika Motwani Steal Her Bestfriend's Husband? The Actress Finally  Responds To Trolling

 

అంతే కాదు సోహెల్ ఎంత బిజినెస్ మైండెడ్ డో ..అంత జోవియల్ మైండ్.. చాలా ఫ్రెండ్లీగా ఉంటాడట . అంతేకాదు సోహెల్ లో ఎవరికీ తెలియని టాలెంట్ కూడా ఉంది . ఆయన మంచి డాన్సర్ . బయటకు కనిపించడు కానీ లో లోపల మాస్ డాన్స్ ఇరగదీస్తాడట . హన్సిక ముందు ఎన్నోసార్లు అలాంటి డాన్స్ చేసాడట . మరీ ముఖ్యంగా లుంగీ కట్టుకొని నాలుక మడతపెడితే అద్దిరిపోవాల్సిందే అంటున్నారు జనాలు . అందుకే హన్సిక అతగాడికి ఫిదా అయింది . మొదటి నుంచి డాన్స్ అంటే ఎంత ఇష్టమో మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే హన్సిక మోత్వాని హస్బెండ్ అంతతోపా అంటూ జనాలు ఓ రేంజ్ లో ఆడేసుకుంటున్నారు..!!

Tags: film news, filmy updates, hansika, Hansika Motwani, intresting news, latest news, latest viral news, social media, social media post, Star Heroine, telugu news, Tollywood, tollywood news, trendy news, viral news