‘ గృహ‌ల‌క్ష్మి క‌స్తూరి ‘ రియ‌ల్ లైఫ్ బ్యాక్‌గ్రౌండ్‌ చూస్తే షాక్ అవ్వాల్సిందే..!

గృహలక్ష్మి బుల్లితెరపై వస్తున్న ఈ సీరియల్ ప్రేక్షకుల ఆదరణతో సక్సెస్ ఫుల్ గా ముందుకు సాగుతూనే ఉంది. ఫ్యామిలీ కోసం ఒక ఇల్లాలు ఎంతగా కష్టపడుతుందో ఈ సీరియల్ చూస్తే అర్ధమైపోతుంది. మన సంస్కృతి, సాంప్రదాయాలు, సఖ్యత, ఇల్లాలు అణుకువ‌ ఎలా ? ఉండాలి అనే వాటికి ప్ర‌తిబింబంలా ఈ సీరియల్ ఉంటుంది. అయితే ఈ సీరియల్ లో కీ రోల్లో నటిస్తున్న కస్తూరి గురించి తెలుసుకోవాలని చాలామంది ఆసక్తి చూపుతున్నారు.

ఆమె గురించి కొన్ని విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. ఆమె తల్లి సుమతి న్యాయవాది. తండ్రి శంకర్ రావు ఇంజనీర్ గా చేసేవారు. కస్తూరి పుట్టింది పెరిగింది అంతా మద్రాసులోనే. కస్తూరి చిన్నప్పటి నుంచి తనకు యాక్టింగ్ పై ఉన్న ఆసక్తితో మోడలింగ్ రంగంలోకి అడుగుపెట్టి తరువాత యాంకర్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా రాణిస్తోంది. ఇప్పుడు గృహలక్ష్మి సీరియల్ లో మెయిన్ క్యారెక్టర్ కీ రోల్ లో చేస్తుంది కస్తూరి.

Bharateeyudu Mp3 Songs Free Download 1996 Telugu Movie - NaaSongs.Com.Co

అయితే కస్తూరి అసలు పేరు తులసి శంకర్. ఈమెకి రవికుమార్ అనే వ్యక్తితో 1990లో పెళ్ళి కాగా ఒక పాప, ఒక బాబు ఉన్నారు. పెళ్ళి ఆయన కొంతకాలం యాక్టింగ్ కు దూరంగా ఉన్న తులసి.. 2010లో మళ్ళీ రీ ఎంట్రీ ఇచ్చింది. 2018లో తమిళ్ బిగ్ బాస్ లో ఛాన్స్ రాగా ఏవో కారణాలతో ఆ ఛాన్స్ రిజెక్ట్ చేసిన తులసి 2019లో వైల్డ్ కార్డు ఎంట్రీతో బిగ్ బాస్‌కు వెళ్ళింది.

telugu serial actress kasthuri hot photos, Actress Kasthuri: వామ్మో గృహలక్ష్మి .. సీరియల్‌లోనే స్వీటు.. ఇక్కడ ఫుల్ హాటు.. - intinti gruhalakshmi serial heroine thulasi aka kasthuri latest hot photos ...

ప్రస్తుతం గృహలక్ష్మి అనే సీరియల్ లో అలరిస్తూ ఎంతోమంది ప్రేక్షకులు ఆదరణ అభిమానాలను పొందుతుంది కస్తూరి. కస్తూరి చాలా తమిళ‌ సినిమాల్లోనే కాక తెలుగులో కూడా కొన్ని సినిమాల్లో నటించింది. భారతీయుడు, సోగ్గాడి పెళ్ళాం, అన్నమయ్య అంటూ ఎన్నో సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది.