చిరంజీవి కోసం.. బ‌ట్టలు మొత్తం విప్పేస్తా… నాటి స్టార్ హీరోయిన్ సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న‌..!

మెగాస్టార్ చిరంజీవి.. సినిమా రంగంలో ఎంతో పేరుసంపాయించుకున్న విష‌యం తెలిసిందే. ఆయ‌న‌కు ఇంటా బ‌య‌టా కూడా అంటే.. సినిమా రంగంలోనూ.. బ‌య‌ట కూడా అభిమానులు కోకొల్ల‌లు. అస‌లు విల‌నీ పాత్ర‌ల‌తో సినీరంగ ప్ర‌వేశం చేసిన చిరంజీవి.. త‌ర్వాత నెమ్మ‌దిగా..పుంజుకున్నారు. పున్న‌మి నాగు చిరు జీవితంలో మ‌లుపు తిప్పుకోకుండా చేసింది. మ‌న వూరి పాండ‌వులు కూడా మంచి పేరు తీసుకువ చ్చినా.. పున్న‌మి నాగుతో ఆయ‌న పూర్తిస్థాయిలో అభిమానుల‌కు చేరువ‌య్యారు.

Khaidi | Watch Full Movie Online | Eros Now

అయితే.. సినిమా రంగంలోనూ చిరుకు అభిమానులు కోకొల్ల‌లుగా ఉండేవారు. రాధ నుంచి మ‌ధ‌వి వ‌ర‌కు.. రాధిక నుంచి శ్రీదేవి వ‌ర‌కు ఎంతో మంది ఆయ‌న‌కు అభిమానులుగా మారారు. ఇక‌, చిరుపుట్టిన రోజులు అన్నా.. ఆయ‌న సినిమాలు విడుద‌ల రోజుల‌న్నా.. మాధ‌వి రెచ్చిపోయేవారు. తాను ఆయ‌న‌తో క‌లిసి న‌టించ‌క‌పోయినా.. చిరు మూవీ ఫ‌స్ట్ షో ఫ‌స్ట్ డే చూడాల్సిందే. ఇక‌, చిరుపుట్టిన రోజు నాడు అయితే. త‌నుఎక్క‌డున్నా.. ఫ‌స్ట్ కాల్ చేయాల్సిందే. ఇలా.. మాధ‌వి అభిమానం అంతా ఇంతా కాదు.

ఇక‌, మాధ‌వి , చిరంజీవి హీరో హీరోయిన్లుగా.. అనేక సినిమాల్లో న‌టించారు. అయితే.. వీరిద్ద‌రి కాంబినేష‌న్ లో వ‌చ్చిన ఖైదీ సినిమాకు ఎన‌లేని ప్రాధాన్యం ఉంది. ఈ సినిమాలో హీరోయిన్‌..హీరోల మ‌ధ్య మంచి కెమిస్ట్రీ ఉంటుంది. ర‌గులు తోంది మొగ‌లి పొద‌.. పాటలో అయితే.. మాధ‌వి ఏకంగా జీవించేసింది. అస‌లు ఈ పాట‌ను ముందు అనుకోలేదు.

ఎందుకంటే.. కొంత స‌ర‌సం.. అంత‌కు మించి శృంగారం.. ఒల‌క‌బోయాలి. దీంతో మాధ‌వి ఒప్పుకుంటుంద‌ని అనుకోలేదు. కానీ.. మాధ‌వితో మాట్లాడిన త‌ర్వాత‌.. మా చిరు కోసం.. అన్నీ విప్పేస్తా.. మీరు ప్రోసీడ్ అవ్వండి అని అభ‌యం ఇవ్వ‌డంతో ఈ పాట చివ‌ర‌లో చిత్రీక‌రించారు. ఈ పాట చూస్తే.. మాధ‌వి ఎంత‌గా రెచ్చిపోయిందో తెలుస్తుంది. మొత్తంగా ఈ పాట వెనుక చాలా హిస్ట‌రీ ఉంద‌ని అంటారు.