అమ్మదీనమ..ఛార్మి మహా ముదురే.. పూరి జగన్నాధ్ తో అలాంటి అగ్రిమెంట్ రాయించుకుందా..?

ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. అందాల ముద్దుగుమ్మ ఛార్మి.. డైరెక్టర్ పూరి జగన్నాథ్ తో ఎవరికీ తెలియని స్పెషల్ అగ్రిమెంట్ రాయించుకుందా అంటే అవుననే అంటున్నారు సినీ విశ్లేషకులు . మనకు తెలిసిందే ఛార్మి మొదటిగా ఇండస్ట్రీలోకి హీరోయిన్గా అడుగు పెట్టింది. నీతోడు నాకు కావాలి అనే సినిమా ద్వారా ఇండస్ట్రీలోకి హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ మొదటి సినిమాతో కూల్ అండ్ క్లాసిక్ ను తన ఖాతాలో వేసుకుంది .

Charmi Kaur Special Birthday Wishes To Director Puri Jagannadh, Pic Goes Viral - Sakshi

తర్వాత తనదైన స్టైల్ లో నటిస్తూ ఇండస్ట్రీకి వచ్చిన అతి తక్కువ టైంలోని స్టార్ హీరోల సరసన సినిమాలో నటించే అవకాశం అందుకుంది . అంతేనా బోలెడన్ని అవార్డ్స్ అందుకుంటూ సూపర్ స్టార్ హీరోయిన్గా రాజ్యమేలేసింది . కెరియర్లు తీసుకున్న కొన్ని తప్పుడు నిర్ణయాల కారణంగా ప్రజెంట్ ఇండస్ట్రీలో ఎటు కాకుండా మిగిలిపోయింది . కొన్నాళ్ల క్రితం చార్మి ప్రొడ్యూసర్ గా అవతారం ఎత్తింది. తన ఫేవరెట్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ తో కలిసి పలు సినిమాలను నిర్మించింది . అయితే వాటిల్లో ఒక్కటే సినిమా వాళ్లకు లాభాలు తెచ్చిపెట్టింది .. అదే ఇస్మార్ట్ శంకర్.

Vijay Deverakonda celebrates Liger director Puri Jagannadh's birthday with  Charmme Kaur (PICS) | Celebrities News – India TV

మిగతా సినిమాలని దొబ్బేసాయ్. కాగా ఇలాంటి టైం లోనే పూరి జగన్నాథ్ కు చార్మికు మధ్య ఫ్రెండ్షిప్ స్ట్రాంగ్ అయింది . ఎంతలా అంటే భార్య చెప్పిన మాటకన్నా ఛార్మి చెప్తేనే పూరి జగన్నాథ్ ఆ పనులు చేస్తాడు అనేంతల వాళ్ళ మధ్య ర్యాపో పెరిగిపోయింది అంటూ వార్తలు వినిపించాయి. వీళ్లు కలిసి లాస్ట్ గా నిర్మించిన సినిమా లైగర్. ఈ సినిమా ను పూరి జగన్నాథ్ తో పాటు చార్మి కూడా ప్రొడ్యూస్ చేసిన సంగతి తెలిసిందే .

Vijay Deverakonda's upcoming film with Puri Jagannadh titled 'Liger' | The  News Minute

అయితే ఈ సినిమా డిజాస్టర్ కావడంతో ఇద్దరు బొక్క బోర్లా పడ్డారు . అయితే చార్మి ముందుగానే పకడ్బందీగా అగ్రిమెంట్ రాయించుకుందని.. పెట్టిన డబ్బులు ఏమాత్రం లాస్ అయిన సరే సినిమాకు తనకి ఎటువంటి సంబంధం లేని విధంగా అగ్రిమెంట్ రాయించుకుందని .. కేవలం సినిమాకే కాదు పూరి జగన్నాథ్ ఏ సినిమా తెరకెక్కించిన అమ్మడు 20% నష్టపోతుందని ..మిగిలినదంతా పూరి కే బొక్క పడేలా అగ్రిమెంట్ రాయించుకుందట. ఆ విధంగానే అమ్మడు ప్రత్యేకంగా ఓ అగ్రిమెంట్ను రాయించుకుంది అంటూ న్యూస్ వైరల్ అవుతుంది. దీంతో ఎటు వచ్చి పూరి జగన్నాథ్ నిండా మునిగిపోయాడు తప్పిస్తే ఛార్మి సేఫ్ అనే న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది..!!

Tags: charmi, Charmi Kaur, film news, filmy updates, intresting news, latest news, latest viral news, purijaganath, social media, social media post, telugu news, Tollywood, tollywood news, trendy news, viral news