చడ్డి అందాలతో చెమటలు పట్టిస్తున్న అనసూయ… టైట్ నిక్కర్లో హాట్ అందాలు.. చూడనోడు దురదృష్టవంతుడే..!!

ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో అందాలు ఆరబోసే ముద్దుగుమ్మల లిస్ట్ రోజు రోజుకి ఎక్కువ అయిపోతుంది. మరీ ముఖ్యంగా ఫామ్ లో ఉన్న హీరోయిన్ ఫామ్ లో లేని హీరోయిన్ సోషల్ మీడియాలో విచ్చల విడిగా అందాలు ఆరబోస్తున్నారు. దీనంతటికి కారణం సోషల్ మీడియాలో వచ్చే క్రేజ్ అంటూ తెలుస్తుంది . మనకు తెలిసిందే ప్రెసెంట్ సోషల్ మీడియాలో ముద్దుగుమ్మలు ఎంత యాక్టివ్ గా ఉంటారో .

కాగా కేవలం వెండితెర బ్యూటీలే కాదు ..బుల్లితెర బ్యూటీలు సైతం సోషల్ మీడియాలో విచ్చలవిడిగా అడ్డు అదుపు లేకుండా అందాలను ఆరబోస్తున్నారు. అలాంటి లిస్టులోకే వస్తుంది అందాల ముద్దుగుమ్మ జబర్దస్త్ యాంకర్ గా పాపులారిటీ సంపాదించుకున్న అనసూయ . ప్రజెంట్ అనసూయ జబర్దస్త్ లో యాంకరింగ్ చేయడం లేదు . కానీ ఇప్పటికి జబర్దస్త్ యాంకర్ గానే బయట గుర్తింపు సంపాదించుకుంటుంది . రీసెంట్గా రంగమార్తండ సినిమాతో సూపర్ హిట్ ని తన ఖాతాలో వేసుకున్న అనసూయ ..త్వరలోనే పుష్ప2 సెట్స్ లో పాల్గొనబోతుంది.

Anchor Anasuya Workout Video | Anchor Anasuya | Tollywood Nagar - YouTube

ఈ క్రమంలోనే వర్కౌట్ చేసి బాడీని మంచి షేప్ లో పెట్టడానికి కసరతులు చేస్తుంది. కాగా శనివారం సందర్భంగా అనసూయ హిమ్ లో మెరిసింది . ఈ క్రమంలోని జిమ్లో వర్కౌట్ చేస్తున్న పిక్స్ సోషల్ మీడియాలో షేర్ చేసింది. చిట్టి పొట్టి నిక్కర్ లో ధైస్ ని చూపిస్తూ భారీ బరువైన అందాలను కవర్ చేస్తూ భారీ బరువులు ఎత్తుతూ అనసూయ సూపర్ హాట్ గా కనిపించింది . దీంతో అనసూయ వర్కౌట్స్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది . అంతే కాదు ఈ టైట్ నిక్కర్ లో అనసూయ హాట్ అందాలు కొట్టొచ్చినట్లు కనపడుతున్నాయి . ఈ క్రమంలోనే ఇలాంటి అందాలను మిస్ చేసుకున్న వాడు దురదృష్టవంతుడే అంటూ సోషల్ మీడియాలో జనాలు కామెంట్స్ చేస్తున్నారు..!!

Tags: anasuya, film news, filmy updates, intresting news, latest news, latest viral news, social media, social media post, star anchor, telugu news, Tollywood, tollywood news, trendy news, viral news