స్టార్ హీరోకి జాక్ పాట్ ఆఫర్.. అమ్మ ని ఉంచుకుంటే కూతురు ఫ్రీ..అదృష్టం అంటే ఇదేగా..!?

బాలీవుడ్ స్టార్ బ్యూటీగా పేరు సంపాదించుకున్న అందాల ముద్దుగుమ్మ ఐశ్వర్యారాయ్ విడాకులు తీసుకోబోతుందా ..? అంటే అవుననే అంటున్నారు సినీ ప్రముఖులు . మరీ ముఖ్యంగా ఈ మధ్యకాలంలో బాలీవుడ్ స్టార్ సెలబ్రెటీస్ గా పేరు సంపాదించుకున్న ఐశ్వర్యరాయ్ – అభిషేక్ బచ్చన్ మీడియా ముందే ఫుల్ ఫైర్ లో ప్రవర్తిస్తున్నారు. అంతేకాకుండా ఎక్కడ కూడా ఈ జంట మింగిల్ అయినట్లు కనిపించకపోవడంతో ..ఈ జంట త్వరలోనే విడాకులు తీసుకోబోతున్నారు అంటూ అఫీషియల్ గా ఫిక్స్ అయిపోయింది బాలీవుడ్ మీడియా .

Past Blast: Here is why Salman Khan, Aishwarya Rai parted ways

ఈ క్రమంలోనే ఐశ్వర్యారాయ్ గత బాయ్ ఫ్రెండ్ సల్మాన్ ఖాన్ పేరు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అంతేకాదు ఒకవేళ నిజంగానే ఐశ్వర్యరాయ్ – అభిషేక్ బచ్చన్ తో విడాకులు తీసుకుంటే కచ్చితంగా సల్మాన్ ఖాన్ చంతకే చేరుతుందని ..అప్పుడు సల్మాన్ ఖాన్ ఆమె మీద ఉన్న ఇష్టంతో కచ్చితంగా అక్కున చేర్చుకుంటాడని అంటున్నారు జనాలు.

Omg ! Aishwarya Rai caught with Salman Khan and Aaradhya Bachchan on Cofee  Date |Shocking - YouTube

ఈ క్రమంలోని సల్మాన్ – ఐశ్వర్య రాయ్ మళ్లీ ఒకటి అవ్వడం పక్కా అంటున్నారు ఫ్యాన్స్ . అయితే కొందరు మాత్రం రెచ్చిపోయి హాట్ కామెంట్స్ చేస్తున్నారు. అమ్మని తెచ్చుకుంటే కూతురు ఫ్రీ ..కలిసి వచ్చే కాలానికి నడిచి వచ్చే కూతురు అంటే ఇదే సల్మాన్ జీ అంటూ వ్యంగంగా కౌంటర్స్ వేసి ట్రోల్ చేస్తున్నారు. దీని పై ఐశ్వరయ-అభిషేక్ స్పందిచకపోతే భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు అంటున్నారు జనాలు..!!

Tags: film news, filmy updates, intresting news, latest news, latest viral news, social media, social media post, Star hero, Star Heroine, telugu news, Tollywood, tollywood news, trendy news, viral news