అక్కినేని హీరోలకి ఆ హీరోయిన్ అంటే అంత మోజా… ఆ స్పెష‌ల్ ఇంట్ర‌స్ట్ ఏంటో…!

చిన్నారి పెళ్లికూతురు అవికా గోర్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. చిన్నప్పుడే తన నటనకు ఎన్నో అవార్డులు అందుకున్న ఈ అందాల ముద్దుల పాప ..ఇప్పుడు పెద్దదై సినిమాలో కూడా నటిస్తుంది . ఇప్పటికే తెలుగులో తనదైన స్టైల్ లో సినిమాలో నటించిన మంచి గుర్తింపు తెచ్చుకున్న‌ అవికాగోర్.. కొన్నాళ్లు సినిమా ఇండస్ట్రీకు బ్రేక్ వేసింది.. మళ్లీ కెరీర్ స్టార్ట్ చేసింది.

Watch Chinnari Pellikuthuru Telugu Serial Online in USA @  http://www.yupptv.com/maa_tv_live.html | All episodes, Episode online, Sony  entertainment television

ఇక ఇదే క్రమంలో అవికా గోర్ టాలీవుడ్ లో నాగార్జున నిర్మాతగా నిర్మించిన ఉయ్యాల జంపాల సినిమాతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత పలు తెలుగు సినిమాల్లో నటించిన స్టార్ హీరోయిన్గా బుల్లితెర‌పై వ‌చ్చిన రేంజ్ గుర్తింపు రాలేదు. అవికా బుల్లితెరపై మాత్రం ఇప్పటికీ స్టార్ హీరోయిన్లను మించిన క్రేజ్ అందుకుంది. అదే క్రేజ్ ను వెండితెరపై వస్తుంద‌నుకున్నా ఆ క్రేజ్ రాలేదు.

ఇక ఇదే స‌మ‌యంలో అక్కినేని హీరోలు మ‌త్రం ఆమెను ఆదుకుంటునే ఉన్నారు. మ‌రి ముఖ్యంగా నాగ‌చైత‌న్య ఇప్ప‌టికే అవికాకు త‌నతో రెండు సినిమాలో ఛాన్స్ ఇచ్చాడు. ఇక నాగార్జున కూడా గ‌తంలో ఈమె న‌టించిన ఓ సినిమా ట్రైలర్ రిలీజ్ చేయడానికి స్వయంగా రావడం అప్పట్లో సంచలనంగా మారింది. అయితే ఎందుకు చిన్నారి పెళ్ళికూతురుపై అక్కినేని ఫ్యామిలీ ఇంత ఇంట్రెస్ట్ చూపిస్తున్నారా..? అన్నది మాత్రం ప్రశ్నార్థకంగా మారింది.

Prime Video: Uyyala Jampala

అవికా గోర్ కి ఇటీవల సరైన సక్సెస్ లేదు. ఇక అవికా గోర్ సోషల్ మీడియాలో గ్లామర్ తో ఆకట్టుకోవడం చూస్తూనే ఉన్నాం. ఇప్పటికే చైతు సమంతతో విడ‌కులు తీసుకుని ప్రస్తుతం చైతన్య- శోభిత ధూళిపాళతో డేటింగ్ చేస్తున్నాడని వార్తలు వస్తున్నాయి. ఇప్పుడు అవికా గోర్‌ కూడా చైతన్య వెనకాలే పడుతుంది. ఇక మరి చైతన్య ఈ ఇద్దరిలో ఎవ‌రిని రెండో వివాహం చేసుకుంటారో తెలియదు గాని వీరిద్దరూ మాత్రం చైతన్య పై భారీ ఆశలు పెట్టుకున్నారు.