“వాటి సైజ్ పెంచుకుని నా దగ్గరికి రా”.. రాధికా కు సెక్సీ సజీషన్ ఇచ్చిన స్టార్ డైరెక్టర్..!

బాలీవుడ్ హీరోయిన్ రాధిక ఆప్టే సినిమాల కంటే కాంట్రవర్సీ వ్యాఖ్యలతోనే ఎక్కువగా మీడియాలోనూ.. సోషల్ మీడియాలోనూ నానుతున్నారు. రాధిక ఆప్టే కెరియర్ ఎప్పుడు సంచలనంగానే ఉంటుంది. ఆమె సినిమాల్లోకి రాకముందే బ్రిటిష్ న‌టుడు రిచ‌ర్డ్‌తో మూడు ముళ్ళు వేయించుకుంది. అతడితో చాలా ఏళ్లపాటు సహజీవనం కూడా చేసింది. ఆ తర్వాత బాలీవుడ్లోకి మోడల్ గా ఎంట్రీ ఇచ్చి హీరోయిన్ అయింది.

 

 

తెలుగులోనూ హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చి మూడు సినిమాలలో నటించింది. రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో సూర్య హీరోగా వచ్చిన రక్త చరిత్ర సినిమాలో నటించిన రాధిక.. ఆ తర్వాత నట‌సింహ బాలకృష్ణతో వరుసగా రెండు సినిమాలలో నటించింది. లెజెండ్ లాంటి బ్లాక్ బస్టర్ హిట్ సినిమాతో పాటు ల‌య‌న్ సినిమాలోని రాధిక నటించింది. అయితే ఆమె కెరీర్ ప్రారంభంలో ఎదుర్కొన్న ఇబ్బందులు, బాడీ షేమింగ్‌కు ఎలా గుర‌య్యిందో ఇప్పుడు బ‌య‌ట పెట్టింది.

ఇక కాస్టింగ్ కౌచ్ గురించి రాధిక ఎప్పుడూ ఏదో ఒక సంచ‌ల‌నం రేపుతూనే వ‌స్తోంది. త‌న కెరీర్ స్టార్టింగ్‌లోనే తాను కేవ‌లం మూడు, నాలుగు కేజీల బ‌రువు ఎక్కువ ఉన్నందుకు ఓ సినిమాలో ఛాన్స్ మిస్ అయ్యాన‌ని.. ఓ డైరెక్ట‌ర్ అయితే నీ ముక్కు స‌రి చేసుకో.. నీ బ్రెస్ట్ సైజ్ పెంచుకో.. అప్పుడే నీకు సినిమాల్లో అవ‌కాశాలు వ‌స్తాయ‌ని చెప్పాడ‌ని.. ఇలా కెరీర్ స్టార్టింగ్‌లో తాను ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వ‌చ్చింద‌ని రాధిక చెప్పింది.

Lion Movie HD Wallpapers | Lion HD Movie Wallpapers Free Download (1080p to  2K) - FilmiBeat

ఇక ఎప్పుడు సినిమాల్లో బోల్డ్ సీన్లు, న్యూడ్ సీన్ల‌లో నటించే రాధిక భార‌తీయ సంస్కృతిని బ్రష్టు ప‌ట్టిస్తోందంటూ నెటిజ‌న్లు ఆమెపై విమ‌ర్శ‌లు చేస్తూ ఉంటారు. భాయ్‌కాట్ రాధికా ఆఫ్టే అనే హ్యాష్ ట్యాగ్‌ను కూడా ఆమెకు వ్య‌తిరేకంగా వైర‌ల్ చేస్తూ ఉంటారు.

Tags: film news, filmy updates, intresting news, latest news, latest viral news, radhika aptey, social media, social media post, Star Heroine, telugu news, Tollywood, tollywood news, trendy news, viral news