ఫైనల్లీ..ప్రభాస్ బ్యూటీని ఫిక్స్ చేసుకున్న ఎన్టీఆర్.. హీట్ పుట్టించే హాట్ పెయిర్ రెడి అయ్యిపోయిందోచ్..!!

కొరటాల శివ డైరెక్షన్లో ఎన్టీఆర్ 30 సినిమాకి సంబంధించిన సెట్స్ లో అడుగుపెట్టినప్పటి నుంచి జూనియర్ ఎన్టీఆర్ వరుస క్రేజీ ప్రాజెక్ట్ లను ఫైనల్ చేస్తున్నాడు . కాగా ఈ క్రమంలోనే రీసెంట్గా మరో క్రేజీ ప్రాజెక్ట్ ని ఓకే చేశాడు తారక్ అంటూ న్యూస్ వైరల్ అవుతుంది. ఓ సరి కొత్త టాక్ షోకి హోస్ట్ గా చేయబోతున్నాడట. అయితే ఇప్పుడు ఆయనకు సంబంధించిన ఒక క్రేజీ అప్డేట్ సోషల్ మీడియాలో యమ హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది.

Shraddha Kapoor: 'If Prabhas Proposed Me, I'd Be Like Unlimited Khana….' | IWMBuzz

ఎస్ ప్రజెంట్ కొరటాల దర్శకత్వంలో ఎన్టీఆర్ 30 సినిమా షూటింగ్లో బిజీ బిజీగా ఉన్నాడు తారక్. ఈ సినిమా కంప్లీట్ అవ్వగానే ..ఓ టాక్ షో కి హోస్ట్ గా చేయబోతున్నారట. అది అయిపోయిన వెంటనే ప్రశాంత నీల్ దర్శకత్వంలో తెరకెక్కబోయే ఎన్టీఆర్ 31 సినిమాను సెట్స్ పైకి తీసుకు రానున్నాడు తారక్. ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన ప్రభాస్ ఫేవరెట్ బ్యూటీ శ్రద్ధా కపూర్ హీరోయిన్గా ఫిక్స్ అయినట్లు సినీ వర్గాల నుంచి సమాచారం అందుతుంది .

Jr NTR announces two new movies on the occasion of his birthday

టాలీవుడ్ ఇండస్ట్రీలో తన దైన స్టైల్ లో మెప్పించాలని ..పాగ వేయాలని చూస్తున్న శ్రద్ధా కపూర్ కి ఇది మంచి ఆఫర్ అంటూ సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు . అంతేకాదు తారక్ శ్రద్ధ కపూర్ జోడి కూడా తెరపై బాగా వర్క్ అవుట్ అవుతుందని .. జనాలు ఎంకరేజ్ చేస్తారని.. సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ క్రమంలోనే ప్రభాస్ ఫేవరెట్ బ్యూటీని సెలెక్ట్ చేసుకున్నాడు అన్న న్యూస్ వైరల్ గా మారింది . ఏది ఏమైనా సరే శ్రద్ధా కపూర్ తో తారక్ స్క్రీన్ రొమాన్స్ పండితే మరో హిట్ కాంబో గా ఈ జంట నిలవబోతోంది అంటూ జనాలు చెప్పుకొస్తున్నారు. చూద్దాం ప్రశాంత్ నీల్ ఎలా వీళ్ల మధ్య కెమిస్ట్రీని పండిస్తాడో..?

Shraddha Kapoor's High Demand For NTR Jr. Telugu Flick - Business Of Cinema