మరో కొత్త షో కి హోస్ట్ గా ఎన్టీఆర్.. నందమూరి అభిమానులకు ఇక పండగే పండగా..!!

ఇది నిజంగా నందమూరి అభిమానులకి గుడ్ న్యూస్ అనే చెప్పాలి . ఇన్నాళ్లు సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకొని పలు క్రేజీ క్రేజీ ప్రాజెక్టులతో దూసుకుపోయిన ఎన్టీఆర్ ఇప్పుడు బుల్లితెరపై సందడి చేయబోతున్నాడు అన్న న్యూస్ హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది . టాలీవుడ్ యంగ్ టైగర్ గా పేరు సంపాదించుకున్న ఎన్టీఆర్ త్వరలోనే ఓ భారీ టాక్ షో కి హోస్టుగా చేయబోతున్నారట . ప్రజెంట్ ఇదే రూమర్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ ట్రెండ్ అవుతుంది.

Junior NTR speaks Kannada in Bigg Boss Telugu; audio, video go viral -  IBTimes India

అయితే ఈ రూమర్ నిజం అవ్వాలని నందమూరి అభిమానులు గట్టిగా కోరుకుంటున్నారు . ప్రజెంట్ ఎన్టీఆర్ – కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ థర్టీ సినిమాలో బిజీ బిజీగా ఉన్నాడు . మొదటి షెడ్యూల్ త్వరలోనే కంప్లీట్ కానుంది . ఆ తర్వాత వెంటనే రెండో షెడ్యూల్ను గోవాలో ప్లాన్ చేశారు మేకర్స్. ఈ క్రమంలోనే ఎన్టీఆర్ థర్టీ సినిమా షూటింగ్ ఎంత వీలైతే అంత త్వరగా ఫినిష్ చేసుకొని సరికొత్త టాక్ షో కి హోస్టుగా చేయడానికి సిద్ధమైపోయాడట ఎన్టీఆర్ .

Jr NTR to host THIS show

అయితే ఎన్టీఆర్ హోస్ట్ గా చేసేది ” మీలో ఎవరు కోటీశ్వరుడు సీజన్ 2″ కి నా..? లేదా “బిగ్ బాస్ సీజన్ 7 ” కి నా..? అన్నది ఇంకా తెలియలేదు . అయితే ఇలాంటి క్రమంలోనే మరో రూమర్ కూడా హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. ఎన్టీఆర్ ఓ ఓటీటీ సంస్థతో డీల్ కుదుర్చుకున్నాడని ఈ క్రమంలోనే ఆయన అక్కడ ఓటిటి సంస్థకి సంబంధించిన ఓ టాక్ షోలో హోస్టుగా చేయబోతున్నారని న్యూస్ వైరల్ అవుతుంది.

Evaru Meelo Koteeswarulu: Latest News, Videos and Photos of Evaru Meelo  Koteeswarulu | The Hans India - Page 1

మొత్తానికి ఎన్టీఆర్ అయితే హోస్ట్ గా మరోసారి కనిపించడం పక్క . అయితే అది టాక్ షోలోనా..? బిగ్ బాస్ షోలోనా..? మీలో ఎవరు కోటీశ్వరుడు షోలోనా..? అన్నది తెలియాల్సి ఉంది . ఏది ఏమైనా సరే ఈ కొత్త రూమర్ నందమూరి అభిమానులకు మంచి కిక్ ఎక్కిస్తుంది . ఒకవేళ నిజంగా అది నిజమైతే మాత్రం నందమూరి అభిమానులకు నిద్రలేని రాత్రులు పక్కా అంటున్నారు నందమూరి జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్. చూద్దాం మరి ఎన్టీఆర్ ఈ న్యూస్ పై అఫీషియల్ అప్డేట్ ఎప్పుడు ఇస్తాడో..?