ఇండ‌స్ట్రీ గుండెలు బ‌ద్ద‌ల‌య్యే న్యూస్‌… న‌టి స‌మంత మృతి

ఇది నిజంగానే పెద్ద బ్రేకింగ్ న్యూస్. నటి సమంత మృతి చెందారు అనగానే ఇండియన్ సినిమా జనాలు, తెలుగు సినిమా జనాలు ఒక్కసారిగా షాక్ అయిపోతారు. సమంత మృతి చెందటం ఏంటి ? అని ఎవరి నోట మాటరాదు. అయితే నిజంగానే నటి సమంత మృతి చెందారు. ఆ సమంత ఎవరో కాదు హాలీవుడ్ నటి సమంత ( 28 ) గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ ఇటీవ‌ల‌ కన్నుమూశారు. రెండున్నర సంవత్సరాలుగా అండాశ‌య‌ క్యాన్సర్ తో పోరాడుతున్న ఆమె ఆసుపత్రిలో తుది శ్వాస విడిచారు.

అయితే ఇది జరిగింది మే 14న అయినా ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సమంత మరణం పై పలువురు హాలీవుడ్ సెలబ్రిటీలు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. చాలా చిన్న వయసులోనే ఎంతో భవిష్యత్తు ఉన్న ఆమె మృతిని జీర్ణించుకోలేకపోతున్నారు. సమంత ఇక లేదన్న విషాదాన్ని ఆమె తండ్రి అస్సలు తట్టుకోలేకపోతున్నారు.

ఆమె ఎప్పుడు పాజిటివ్ గా ఉంటుంది.. తనతో కాసేపు కలిసి మాట్లాడితే ఎవరికీ అయినా పాజిటివ్ వైబ్స్‌ వస్తాయని.. తన కూతురిని తలుచుకుని కన్నీటి పర్యంతమయ్యాడు. సమంత మా అందరి జీవితాలను మార్చేస్తుందని ఆమె తల్లి ఎంతో భావోద్వేగానికి లోనైంది. ఇక హాలీవుడ్ నటి సమంత నటన కెరీర్ విషయానికి వస్తే 10 సంవత్సరాలకి ఆమె న‌టిట్టిగా తన ప్రస్థానం ప్రారంభించింది.

2005 లో బిగ్ గర్ల్ సినిమాలో జోసెఫ్ పాత్ర పోషించింది. కొన్ని సినిమాలలో నటించి మెప్పించిన సమంత 2002 అక్టోబర్లో త‌న ప్రియుడు మైకేల్ నుట్స‌న్‌ను పెళ్లాడింది. మే 1న అతడితో కలిసి హనీమూన్ వెళ్లిన ఫోటోలు ఇన్‌స్టాగ్రామ్ లో షేర్ చేసింది. ఇందులో తన నటి తన భర్తతో కలిసి చిరునవ్వులు చెందింది. అయితే అదే ఆఖరి పోస్ట్ కావడం విశేషం.