టాలీవుడ్‌లో టాప్ రెమ్యున‌రేష‌న్ అందుకుంటోన్న హీరోయిన్లు వీళ్లే… ఏ హీరోయిన్‌కు ఎంతంటే..!

రెమ్యూనరేషన్స్ విషయంలో టాలీవుడ్ ఒక స్టెప్ ముందుంటుందని చెప్పుకోవాలి. అందుకే ఎక్కడెక్కడా వున్న హీరోయిన్లు తెలుగులో పాగా వేయాలని చూస్తూ వుంటారు. ఈ క్రమంలోనే ఇతర రాష్ట్రాలకు చెందిన ముద్దుగుమ్మలు ఇక్కడ జెండా పాతేశారు. ఇది అనాదిగా వస్తున్నదే అనుకోండి. మన నిర్మాతలు కూడా తెలుగు అమ్మాయిలు కంటే ఇతర భాషకి చెందిన అమ్మాయిలంటేనే మొగ్గు చూపుతారు.

2023 వేసవి సినిమాలు రిలీజ్ కి రెడీ అయిపోతున్నాయి. ఈ సినిమాల్లో మన హీరోస్ పక్కన రొమాన్స్ చేయడానికి ఫిక్స్ అయిన హీరోయిన్స్ గట్టిగానే రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్టు భోగట్టా. అందులో మొదటగా చెప్పుకోబోయేది రష్మిక. అవును, రష్మిక మందన్న ఇపుడు ఒక్కో సినిమాకు భారీగా డిమాండ్ చేస్తున్నట్టు తెలుస్తోంది. ఎంతైనా డిమాండ్ వున్న హీరోయిన్ మరి.

In Images | A look at Samantha Ruth Prabhu's Rs 15 crore luxurious home in Mumbai and other expensive things | The Financial Express

రష్మిక ఒక్కో సినిమాకు 8 కోట్లనుండి 10 కోట్ల వరకు గుంజుతుందని తెలుస్తోంది. ఇక ఆ తరువాత చెప్పుకోదగ్గ పేరు పూజ హెగ్డే. నిన్న మొన్నటి వరకు తెలుగు, తమిళంలో బ్యాక్ తో బ్యాక్ తో సినిమాలు చేసి మంచి పేరు కొట్టేసింది పూజ హెగ్డే. దాంతో ఈమె హవా కూడా బాగానే వుంది. ఈ సంవత్సరం మహేష్ బాబు త్రివిక్రమ్ కాంబినేషన్లో అమ్మడు నటిస్తోంది. ఈ సినిమాకి పూజ 8 నుండి 10 కోట్ల పారితోషకం తీసుకుంటుంది.

पूजा हेगड़े - विकिपीडिया

ఇక ఈమధ్యనే సినిమాల్లోకి వచ్చి, మంచి ఊపుమీద వున్న హీరోయిన్ శ్రీ లీల. సినిమాల ఫలితం ఎలావున్నా, అమ్మడుకి ఆఫర్లకు మాత్రం కొదువలేదు. ఇంకా చెప్పాలంటే స్టార్ హీరోస్ తో కూడా రొమాన్స్ చేయడానికి అమ్మడు రెడీ అయిపోయింది. ధమాకా మూవీ హిట్ అవడంతో శ్రీ లీల గ్రాఫ్ మారిపోయిందని చెప్పుకోవాలి. అందుకే ధమాకా తరువాత శ్రీ లీల రెమ్యూనరేషన్ భారీగా పెంచేసింది.

Is Rashmika Mandanna suffering from rare skin diesase?

ఇప్పుడు ఈ అమ్మడు 4 నుండీ 5 కోట్లు వరకు తీసుకుంటుంది అంటే నమ్మశక్యం కాదు మరి. ఇక ఇక్కడ చివరగా మాట్లాడుకోవలసింది సమంత గురించి. సామ్ ఇక్కడికి వచ్చి ఏళ్ళు గడుస్తున్నా స్టార్ట్ డం విషయంలో ఏమాత్రం తగ్గడంలేదు. ఈ సంవత్సరం సామ్ శాకుంతలం, ఖుషి సినిమాలు సైన్ చేసింది. ఈ సినిమాలకు గాను సామ్ 6-8 కోట్ల పారితోషకం తీసుకుంటుందని టాక్.

Tags: film news, filmy updates, intresting news, latest news, latest viral news, social media, social media post, Star hero, Star Heroine, telugu news, Tollywood, trendy news, viral news