ఈ ఫోటోలో చిన్ని కృష్ణుడు ఇప్పుడు టాలీవుడ్ స్టార్ హీరో.. ఎవరో గుర్తుపట్టారా..?

ఇటీవల నటీనటులు సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్ గా ఉంటున్నారో అందరికీ తెలుసు. అలాగే వారి పర్సనల్ విషయాలు, అందాల ఆరబోతతో పాటు చిన్ననాటి ఫొటోల‌ను కూడా షేర్ చేసుకుంటూ ఆ మెమోరీస్ కూడా సోషల్ మీడియా ద్వారా తమ అభిమానులతో పంచుకుంటున్నారు. నెటిజెన్లు కూడా ఇలాంటి పోస్టులపై ఆసక్తి చూపడంతో పాటు వాళ్ళ హాట్ ఫోటోషూట్స్, చైల్డ్ హుడ్ ఫొటోస్ బాగా వైరల్ చేస్తున్నారు.

Prabhas turns 41:Fascinating facts about Baahubali star that will leave you  inspired - IBTimes India

ఇంతకీ ఈ పై ఫోటోలో ఉన్న చిన్ని కృష్ణుడు ఎవరో గుర్తుపట్టారా..? 2002లో తెలుగు సినిమా ఇండస్ట్రీలో హీరోగా అడుగుపెట్టి.. పాన్ ఇండియా స్టార్ హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇంతకీ ఈ స్టార్ హీరో ఎవరు అనుకుంటున్నారా..? ప్ర‌భాస్ ఈశ్వర్ సినిమాతో తెలుగు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి స్టార్ హీరోగా ఎదిగాడు. రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన బాహుబలి సినిమాతో పాన్ ఇండియా స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు.

Adipurush Movie (Jun 2023) - Trailer, Star Cast, Release Date | Paytm.com

ప్రభాస్ ప్రస్తుతం ఆది పురుష్, ప్రాజెక్ట్ కే, స‌లార్, మారుతి సినిమా, వంగా సందీప్‌రెడ్డి వంటి వరుస క్రేజీ ప్రాజెక్టుల షూటింగ్‌ల‌లో బిజీగా ఉన్నాడు. ఇటీవల రిలీజ్ అయిన ఆది పురుష్ మూవీ పోస్టర్స్‌కు సోషల్ మీడియాలో మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. ఈ సినిమాను భారీ బడ్జెట్ తో మైథాలజికల్ సినిమాగా రామాయణం కథ నేపథ్యంలో తెరకెక్కనుంది.

Project K Movie: Review | Release Date (2024) | Box Office | Songs | Music  | Images | Official Trailers | Videos | Photos | News - Pinkvilla

ఈ సినిమాలో ప్రభాస్ రాముడి గెటప్ లో కనిపించనున్నాడు. అయితే బాహుబలి సినిమా తర్వాత వచ్చిన ప్రభాస్ సినిమాలు అన్ని ఫ్లాప్ కావడంతో ప్రస్తుతం ప్రభాస్ చేతిలో ఉన్న ఆది పురుష్‌, సలార్, ప్రాజెక్ట్ కే సినిమాల‌పైన అతని ఆశలన్నీ ఉన్నాయి. ఈ సినిమాల కలెక్షన్ల‌ను బట్టి ప్రభాస్ మార్కెట్ ఆధారపడి ఉంది.

Will 'Salaar' surpass 'KGF' and 'Kantara' at the box office - PanAsiaBiz