గోవా బ్యూటీ ఇలియానా ఒకప్పుడు టాలీవుడ్ ని ఓ ఊపు ఊపేసింది. దాదాపు స్టార్ హీరోలందరితో నటించిన Ileana ఇప్పుడు ఆఫర్లు లేక ఖాళీగా ఉంటుంది. తెలుగులో స్టార్ రేంజ్ ఉన్నప్పుడు బాలీవుడ్ ఆఫర్ రాగానే అక్కడకి జంప్ అయిన అమ్మడు అక్కడ ఆడియెన్స్ ని మెప్పించలేకపోయింది. ఇక తిరిగి వచి తెలుగులో ఛాన్సులు అడిగినా ఎవరు ఇవ్వలేదు.
ఇక రష్యన్ ఫోటోగ్రాఫర్ తో కొన్నాళ్లు డేటింగ్ చేసి వార్తల్లో నిలిచిన ఇల్లి బేబ్ ఆ తర్వాత అతనితో కూడా విడిపోయి సింగిల్ గా ఉంటుంది. తన హాట్ ఫోటోలతో సోషల్ మీడియాని షేక్ చేస్తున్న ఇలియానా లేటెస్ట్ గా ఓ ఇంటర్వ్యూలో సెక్స్ గురించి బోల్డ్ కామెంట్స్ చేసింది. సెక్స్ ని తను బాగా ఎంజాయ్ చేస్తానని. అదేదో పనిగా కాకుండా ప్రేమతో చేయాలని అంటుంది.
సెక్స్ కూడా తానొక వర్క్ అవుట్ లా ఎంజాయ్ చేస్తానని. మిషన్స్ లా కలవడం కాకుండా ప్రేమతో సెక్స్ చేయాలని సలహాలు ఇస్తుంది Ileana. మరి పెళ్లి కాకుండానే సెక్స్ మీద ఈ రేంజ్ లో క్లాసులు పీకుతుంది అంటే అమ్మడు ఈ లెక్కన బాగానే ఎంజాయ్ చేసినట్టు ఉందని ఆడియన్స్ అనుకుంటున్నారు. ఏది ఏమైనా ఇలియానా సెక్స్ గురించి మాట్లాడటమే ఆడియెన్స్ కి థ్రిల్ కలిగిస్తుంది.