జీవితంలో పెళ్లికి ఎంతో ప్రాముఖ్యత ఇస్తూ ఉంటారు. పెళ్లయిన వారిని సెటిల్ అయ్యారని కూడా అంటారు. పెళ్లి విషయంలో చాలా దేశాల్లో పలు రకాలైన సాంప్రదాయాన్ని పాటిస్తూ ఉంటారు. కొన్ని దేశాల్లో పెళ్లి వేడుకలు రోజులు తరబడి జరుగుతూ ఉంటాయి. మన దేశంలో పెళ్లి వేడుక అన్ని ప్రాంతాలకన్నా ఘనంగా జరుపుతారు. కానీ ఆ ప్రదేశంలో యువకులు మాత్రం ఒక్కరోజు కోసం పెళ్ళికొడుకుగా మారుతారు. అమ్మాయిలు సైతం ఒక్క రోజు కోసం వధువుగా మారుతారు. ఇంతకీ ఇలాంటి వింత వివాహం ఎక్కడ జరుగుతుంది? ఎందుకు జరుగుతుంది? ఇప్పుడు చూద్దాం.
ఇటువంటి వింత వివాహం చైనాలో జరుగుతుంది. ఇటీవల కాలంలో చైనాలో వింత వివాహాలు జరుగుతున్నాయి. గతంలో ఇటువంటి విధానం లేదు. తాజాగా ఒక్కరోజు కోసమే ఎక్కడ వివాహాలు చేసుకుంటారు. ఇటువంటి వివాహాల కోసం భారీ ఎత్తున ఏర్పాటు చేసుకుంటారు. గత కొంతకాలంగా చెన్నైలో ఇటువంటి వివాహాల తంతు జరుగుతుంది. ఈ మధ్యకాలంలో చెన్నైలోని యువకులకు వివాహం జరగడం అత్యంత కష్టంగా మారింది. పెళ్లికి అత్యధికంగా ఖర్చు పెట్టాల్సి రావడంతో చాలామంది వివాహాలకు దూరంగా ఉంటున్నారు.
చైనాల్లో పురుషులు బ్రహ్మచారులుగా మరణించడాన్ని అశుభంగా పరిగణిస్తారు. దీనిని అధిగమించేందుకే యువకులు ఒక్కరోజు పెళ్లికి సిద్ధం అవుతున్నారు. తమ బ్రహ్మచారాన్ని వదిలించుకుంటున్నారు. చైనాలోని కొన్ని ప్రాంతాల్లో యువత ఎవరైనా పెళ్లి కాకుండా మరణిస్తే, ఆ మృతుదేహాన్నికి వివాహం జరిపిస్తారు. ఇటీవల కాలంలో చైనాలో ఒక్కరోజు పెళ్లి తంతు జరుగుతుంది. పెళ్లి కానీ యువకులకు ఒక్కరోజు కోసం పెళ్లి జరిపిస్తున్నారు. పెళ్లయిన తరువాత ఆ వధువు తిరిగి తన ప్రాంతానికి వెళ్ళిపోతుంది. ఇలాంటి ఒక్కరోజు కోసం వధువులకు కూడా చెన్నైలో డిమాండ్ పెరుగుతుంది.