గుప్పెడంత మనసు: ఎంగేజ్మెంట్ సీక్రెట్‌ బయటపెట్టిన వసు… ముదిరిన గొడ‌వ‌లు..!

గుప్పెడంత మ‌న‌సు గ‌త రాత్రి ఎపిసోడ్ చూస్తే రిషి నువ్వు మీ మేడం కలిసి ఇలా మా మధ్య చిచ్చు పెడుతున్నారా. అలాంటి వారి మీద నువ్వు అబద్ధం చెప్తే నువ్వు చెప్పింది నేను నమ్మను అంటాడు రిషి. మీరు నమ్మినా నమ్మకపోయినా ఇదే నిజం సార్ అంటుంది వసుధార. మీ పెద్దమ్మ మీ అన్నయ్య కలిసి ఇలా చేస్తున్నారు కావాలంటే సాక్ష్యం కూడా చూపిస్తాను అంటుంది వసుధార. ఇక చాలు ఆపు వసుధార అది గట్టిగా అరుస్తాడు రిషి. ప్రతి దానికి నీ దగ్గర సాక్షాలు ఉంటాయి. నేను తప్పు చేసినట్టు నామీద సాక్షాలు సృష్టించినట్టు వాళ్ల మీద కూడా ఇలాగే చేస్తావు అంటూ రిషి అంటాడు. సర్ ప్లీజ్ నేను చెప్పేది నమ్మండి అంటది వశధార. నువ్వే కాదు ఆ దేవుడు చెప్పిన నేను నమ్మను అంటాడు రిషి.

ఇలా వసుధార తన మనసులో ఆలోచించుకుంటుంది. ఇంతలో ఒక పోలీస్ ఏంటి మేడం అలాగే ఉండిపోయారు అంటాడు. రిషి వస్తాడు పోలీస్ ఇప్పుడే వాడు ఫోన్ చేశాడు వాడు మాటలు కూడా మేడం విన్నారు అని రిషికి చెబుతాడు. మేడం గుర్తు పడతారేమో అని చెప్పి అడుగుతున్నాను అని పోలీస్ అంటాడు. చెప్పండి మేడం మీకు తెలిసిన వాయిస్ ఏ నాది ఆ వాయిస్ ఎవరిది అని రిషి అంటాడు. వసుధారా అంటే ఆ వాయిస్ తెలిసిన వారిది లాగానే ఉంది. కానీ ఎవరిదో గుర్తు రావడం లేదు అంటుంది వసుధర. పోలీస్ మీరు ఆ వాయిస్ వింటే బాగుండేదండి మీరైనా గుర్తుపట్టేవారు అని ఋషిని అంటారు.

వసుధార మనసులో అవును రిషి సార్ గుర్తుపట్టేవారు ఆ నిజాలని తెలిసేయి నేను చెప్పితే కచ్చితంగా నమ్మరు అని అనుకుంటుంది. ఒకేసారి మీరేం టెన్షన్ పడకండి ఈ ఫోన్ డీటెయిల్స్ తో మొత్తం కనుక్కొని చెప్తాను అని పోలీస్ అంటాడు. సార్ తొందరగా చెప్పండి సార్ అని రిషి అంటాడు. వసుధార వెళ్ళిపోతుంటే రిషి మేడం నిన్న రాత్రి జరిగిన విషయం మీ మేడం కి మా డాడీకి చెప్పారా ఇక్కడ జరిగిన ప్రతి విషయాన్ని పూస గుచ్చినట్టు చెప్పి వారిని కంగారు పెట్టకండి అంటాడు రిషి. మీ డాడ్ మా మేడం ఏంటి సార్ అంటుంది వసుధారా. మేడం ప్లీజ్ గతం తీయొద్దు ప్రస్తుతం లో ఉండండి అంటాడు రిషి. మన మధ్య ఎలాంటి సంబంధం లేదు మనం తోటి లెక్చలర్లు మాత్రమే అని చెబుతాడ రిషి.

రిషి వాళ్ళ అన్నయ్య కంగారుపడుతూ రాత్రి వీళ్ళు ఏం చేయలేకపోయారు ఫోన్ కూడా అక్కడే వదిలేసాడు అని కంగారు పడుతూ ఉంటాడు. వసుధార రిషికి సార్ నేను మీతో మాట్లాడాలి అని మెసేజ్ చేస్తుంది. రిషి ఏం మాట్లాడతారు మేడం అయినా మీతో మాట్లాడాల్సిన అవసరం నాకు లేదు అంటాడు. అవసరం ఉంది సార్ అని వసుధార నేను మీకోసం వెయిట్ చేస్తా ఉంటాను రండి అని వసుధార అంటుంది. నేను క్లాస్ లో ఉన్నాను నేను రాను మేడం అంటాడు రిషి. మిమ్మల్ని ఇప్పుడు రమ్మండం లేదు సార్ క్లాస్ అయ్యాక ఇంటికి వెళ్లేటప్పుడు కలుద్దాం అంటుంది వసుధార. అయినా సరే మేడం మీతో మాట్లాడడం నాకు ఇష్టం లేదు అంటాడు రిషి. నేను మీతో మాట్లాడి తీరాలి సార్ మీరు రాకపోతే నేను ఇంటికి వచ్చేస్తాను అంటుంది. రిషి పొగరు తగ్గదుగా అని చెప్పి క్లాసులో గట్టిగా అరుస్తాడు. స్టూడెంట్స్ సర్ అని అనగా సారీ కంటిన్యూ అంటాడు.

చదవడం రాకపోతే మళ్ళీ చదవండి అంటాడు రిషి. సార్ నేను చివరిసారిగా అడుగుతున్నాను మీరు నాతో మాట్లాడతారా లేదా అని చెప్పి వసుధర అడుగుతుంది. రిషి లేదు అంటాడు. వసుధార రిషి వాళ్ళ ఇంటికి వెళ్లి రిషి సార్ రిషి సార్ అని అరుస్తుంది. రిషి ఏంటి మేడం ? ఇలా వచ్చారు అని అడుగుతారు. వసుధ రా నేను మీతో మాట్లాడాలని చెప్పాను కానీ ఏ మాత్రం పట్టించుకోకుండా ఇలా వచ్చేసారా ఏంటి? ఇక్కడ మాట్లాడేది ఏమీ లేదు ముందు మీరు ఇంటికి వెళ్ళండి అంటాడు రిషి. నేను వెళ్ళను సార్ అంటది వసుధార. ఏ హక్కుతో ఇంత చొరవ చూపిస్తున్నారు అంటాడు రిషి. వసుధారా చేతుకున్న ఉంగరాన్ని చూపిస్తుంది. ఏం రిషి అది అని వాళ్ళ పెదనాన్న అడుగుతాడు ఇది మా ఎంగేజ్మెంట్ రింగ్ సర్ అని వసుధార‌ ద్వారా చెబుతుంది. ఇప్పుడు ఇవన్నీ అనవసరం నేను మీకు ఫోన్ చేసి మీతో మాట్లాడుతాను అంటాడు రిషి. ముందు మీరు వెళ్లిపోండి మేడం అంటాడు.

నిజంగా మీరు ఫోన్ చేస్తారా అని వస్తదా అడుగుతుంది. ఆయన నాతో మాట్లాడకపోతే మీ నట్టింటికి వచ్చి ఆయన్ని పిలుస్తాను అంటది వసుధార. ఇదంతా రిషి కలగంటాడు. ఇదంతా నా బ్రమ నీ పొగరు వచ్చినా వస్తుంది అని ఆలోచిస్తాడు. వస్తారా వాళ్ళ ఇంటికి రిషి వెళతాడు. ఏంటి సార్ ఇలా వచ్చారు అని అడుగుతుంది వసుధర. ఏ ప్రమాదం జరగకుండా నా జాగ్రత్తలు నేను తీసుకోవాలి కదా అంటాడు రిషి. అంత ప్రమాదాలు సృష్టించే వారు ఎవరున్నారు సార్ అని అడుగుతుంది వసుధార. నేను మీతో మాట్లాడకపోతే మీరు విశ్వనాథం గారి ఇంటికి వచ్చి సరాసరి గతం మొత్తం బయట పెడతారు కదా అంటాడు రిషి. అలా ఇద్దరి మధ్య గొడవ జరుగుతూ ఉంటది.

ఎంతలోగా రిషికి పొలమారుతుంది వెంటనే వసుధారా నీళ్లు తీసుకువచ్చి తాగించడానికి ప్రయత్నం చేస్తుంది రిషి అలా అడగకుండా టైప్ చేస్తారా అంటాడు. నాకు యాక్సిడెంట్ అయినప్పుడు మీరు నా ప్రణయం లేకుండానే తీసుకెళ్లారు కదా మరి అంటుంది వసుధార. ఎందుకు పిలిచావు చెప్పు అని రిషి అంటాడు. వసుధారా మహేంద్ర సార్ నాకు ఫోన్ చేశారు సార్ ఆయన మీ గురించి భయపడి అన్నం కూడా తినడం లేదు ఇదివరకు మీ మీద అటాక్ చేయడం చూశారు కదా మీకు కూడా తెలుసు కదా విషయం కంగారు పడుతున్నారు ఎప్పుడు ఏం జరుగుతుందో అని అందుకే నిన్న జరిగిన సంఘటన కూడా నేను చెప్పలేదు అంటది వసుధార. డాడీ నాకు కాల్ చేసి మాట్లాడొచ్చు కదా మేడం అంటాడు రిషి. మీ దృష్టిలో మనిద్దరం వేరు వేరు వాళ్ల దృష్టిలో మాత్రం మనం ఎప్పుడు రిషిదారులమే అంటుంది వసుధార. ఎస్ఐ గారికి ఫోన్ చేసి మనం ఇచ్చిన ఫోన్ సంగతి ఎక్కడ వరకు వచ్చిందో తెలుసుకోండి సార్ అంటది వసుధర. ఇక్కడతో ఈరోజు సీరియల్ ముగిసింది.