బన్నీ భార్యకి ఆ హీరోయిన్ అంటే మంటా.. ఒక్క ఫోన్ కాల్‌తో దెబ్బకు ఇండస్ట్రీనే వదిలి ప‌రార్‌..!

జనరల్ గా ఒక అమ్మాయిని చూస్తే మరో అమ్మాయికి ఈర్ష్య వస్తుందని అంటుంటారు పెద్దవాళ్ళు. ఆఫ్ కోర్స్ అది నిజమే అనుకోండి.. ఇదే పాయింట్ ఎలాంటి విషయాల్లోనైనా సరే కామన్‌గా వినిపిస్తూ ఉంటుంది . అయితే స్టార్ హీరోయిన్ల‌కి కూడా ఇలాంటి జెలసీ ఫీలింగ్స్ ఉంటాయా ..? అంటే అవుననే చెప్పాలి . అందులో ముందు వరుసలో ఉంది బన్నీ భార్య స్నేహరెడ్డి అంటూ సోషల్ మీడియాలో ఒక గుస‌గుస అయితే బ‌య‌ట‌కు వ‌చ్చింది.

Allu Arjun Wife Sneha Reddy Beautiful Video Went Viral On Social Media | Allu  Arjun Wife Video: पुष्पा एक्टर अल्लू अर्जुन की वाइफ Sneha Reddy हैं बला की  खूबसूरत, जीतीं हैं ऐसी

టాలీవుడ్ స్టైలిష్ స్టార్ హీరో అల్లు అర్జున్ అంద‌రితో ఎంత క్లోజ్ గా ఉంటాడు. తన తోటి నటీనటులతో కూడా చాలా మింగిల్ అవుతూ సరదా సరదాగా మాట్లాడుతుంటారు . ఇక హీరోయిన్ల‌తో చెప్పనవసరం లేదు . చాలా క్లోజ్ గా మూవ్ అవుతాడు. బన్నీతో కలిసి నటించిన ఓ స్టార్ హీరోయిన్ మరీ ఓవర్ గా బిహేవ్ చేస్తూ బన్నీతో టూమచ్ గా రాసుకుని పూసుకుని తిరుగుతూ ఉండేద‌ట‌. ఈ కార‌ణంగానే ఆ హీరోయిన్‌పై బన్నీ భార్య స్నేహ రెడ్డికి కోపం వచ్చిందట.

అంతేకాదు ప్రైవేట్ టూర్లకి వెళ్ళినా , ఫంక్షన్లకు వెళ్లినా ఫోన్లు చేసి విసిగించ‌డంతో బన్నీ భార్య తన బ్యాక్ గ్రౌండ్ ఉపయోగించి డైరెక్ట్ గా ఫోన్ కాల్ చేసి అటాక్ చేసిందని ..”ఇంకొక్కసారి ఇలా పర్సనల్ విషయాలు కు కాల్ చేస్తే కథ వేరేలా ఉంటుంది “అంటూ వార్న్ చేసిందని దెబ్బ కు ఆ ముద్దుగుమ్మ టాలీవుడ్ నుంచి జంప్ అయ్యిందన్న టాక్ అప్ప‌ట్లో బ‌య‌ట‌కు వ‌చ్చింది.

Allu Arjun family gladly accepted love proposal in 5 minutes

ఆ దెబ్బ త‌ర్వాత బ‌న్నీతో ఆ హీరోయిన్ సినిమా చేసింది లేదు. కాల‌క్ర‌మంలో ఆమె ఫేడవుట్ కూడా అయిపోవ‌డంతో ఆమెకు ఎవ్వ‌రూ ఛాన్సులు కూడా ఇవ్వ‌లేదు. అలా బ‌న్నీ భార్య వార్నింగ్ త‌ర్వాత ఆ హీరోయిన్‌కు స‌రైన ఛాన్సులు లేవు. ఆమె టాలీవుడ్‌లో పూర్తిగా న‌ల్ల‌పూస అయిపోయింది.