Eesha Rebba : ఆ డైరక్టర్ కి రెండో పెళ్లాంగా స్టార్ హీరోయిన్.. అంత కర్మ ఏం పట్టింది..?

టాలీవుడ్ లో ప్రముఖ హీరోయిన్ అందరికి సుపరిచితురాలైన హీరోయిన్ ఓ తమిళ దర్శకుడితో పెళ్లికి రెడీ అయ్యిందని తమిళ మీడియా న్యూస్ వైరల్ గా మారింది. ఆల్రెడీ పెళ్లైన ఆ దర్శకుడికి పిల్లలు కూడా ఉన్నారు. అయినా సరే అతనితో రెండో పెళ్లికి రెడీ అయ్యిందట తెలుగు హీరోయిన్. ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరు అంటే తెలుగు అమ్మాయి ఈషా రెబ్బ అని తెలుస్తుంది. టాలీవుడ్ లో తెలుగు హీరోయిన్స్ నెగ్గుకు రాలేరు అన్న కామెంట్ ని ఛాలెంజింగ్ గా తీసుకుని అమ్మడు రాణిస్తుంది.

అయితే తెలుగుతో పాటుగా తమిళ సినిమాల్లో చేస్తూ వస్తుంది ఈషా రెబ్బ (Eesha Rebba). కోలీవుడ్ లో తెలుగు హీరోయిన్స్ కి మంచి డిమాండ్ ఉంటుంది. ఈ క్రమంలో ఈషాకి అనుకోకుండా తమిళంలో మంచి క్రేజ్ ఏర్పడింది. ఇక ఈ క్రమంలో ఆమె పెళ్లి గురించి ఓ న్యూస్ వైరల్ గా మారింది. ఓ డైరక్టర్ తో ఈషా పెళ్లికి రెడీ అయ్యిందని అంటున్నారు. అతనికి ఆల్రెడీ పెళ్లై పిల్లలు కూడా ఉన్నారట.

మరి ఈషా రెబ్బకి అంత కర్మ ఏం పట్టింది చెప్పండి. ఆమె ఫ్యాన్స్ మాత్రం ఈ వార్తల్లో ఎలాంటి నిజం ఉండదని కొట్టిపారేస్తున్నారు. Eesha Rebba దాకా ఈ న్యూస్ వెళ్తే మాత్రం ఆమె కూడా గట్టి కౌంటర్ ఇస్తుందని చెప్పొచ్చు. ఈషా రెబ్బ ప్రస్తుతం తెలుగు, తమిళ భాషల్లో సినిమాలు చేస్తుంది.

 

Tags: eesha rebba, Eesha Rebba Marriage, Marriage, movie news, Telugu Heroine, Tollywood