ప్రభాస్ కి అనుష్క అంటే ఇంత ఇష్టమా..? ఏ మాత్రం సిగ్గుపడకుండా స్వీటి కోసం ఏం చేసాడో తెలుసా..?

టాలీవుడ్ స్టార్ హీరోయిన్గా పాపులారిటీ సంపాదించుకున్న అనుష్క ప్రెసెంట్ లేటెస్ట్ గా చేస్తున్న సినిమా “మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి”. మహేష్ బాబు పి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో హీరోగా నవీన్ పోలిశెట్టి నటిస్తున్నాడు . ఈ సినిమా ను యూవి క్రియేషన్స్ పై ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతుంది . కాగా రీసెంట్ గానే ఈ సినిమాకి సంబంధించిన టీజర్ ని రిలీజ్ చేశారు మేకర్స్.

Ms Shetty Mr Polishetty Movie | ఫుల్‌ ఎంటర్‌టైనింగ్‌గా మిస్‌ శెట్టి  మిస్టర్‌ పొలిశెట్టి టీజర్‌-Namasthe Telangana

ఈ క్రమంలోనే హ్యూజ్ పాజిటివ్ కామెంట్స్ తో “మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి” సినిమా టీజర్ ట్రెండ్ అవుతుంది . కాగా నవీన్ పోలిశెట్టి కి జాన్ జిగిడి దోస్త్ అయిన ప్రభాస్ ఇదే టీజర్ను తన ఇన్స్టాల్ స్టోరీలో పోస్ట్ చేశారు . ఈ క్రమంలోనే అనుష్క ఆ పోస్టర్ను మళ్ళీ షేర్ చేస్తూ “థాంక్యూ పూప్స్” అంటూ రాసుకొచ్చింది . ఈ క్రమంలోని అనుష్క.. ప్రభాస్ ముద్దుగా ఇలా పిలుస్తుంది అంటూ జనాలు ఫన్నీగా కామెంట్స్ చేస్తున్నారు .

Prabhas reacts to Anushka Shetty's Miss Shetty Mr Polishetty's teaser;  Actress thanks 'Pupsuuu' | PINKVILLA

అంతేకాదు అనుష్క – ప్రభాస్ల మధ్య ఫ్రెండ్షిప్ కట్ అయింది అన్న వార్తలకు చెక్ పెడుతూ అనుష్క ఇలా రిప్లై ఇవ్వడం ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. అంతేకాదు వీళ్ళ మధ్య ప్రేమాయణం కొనసాగుతుందని త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారు అంటూ గత కొంతకాలంగా సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. అయితే దీనిపై ఎప్పటికి ఎప్పటికప్పుడు ఈ జంట అలాంటిదేమీ లేదు అంటూ క్లారిటీ ఇస్తూనే ఉంది. కాగా ఇంత వయసు వచ్చిన ఇద్దరు పెళ్లి చేసుకోకపోవడం గమనార్హం. ప్రెసెంట్ ప్రభాస్ పాన్ ఇండియా సినిమాలతో బిజీగా ఉంటే ..అనుష్క శెట్టి “మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి” సినిమా షూట్ లో బిజీగా ఉంది..!!