ఈ ఇద్దరి టాలీవుడ్ హీరోల జీవితాని నాశనం చేసిన.. ఈ హీరోయిన్ ఎవరో గుర్తు పట్టారా..? మహాజాదు నెం 1..!!

ఇండస్ట్రీలో చాలామంది నటినటులు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ తమ వ్యక్తిగత జీవితాలను, తమ హాట్ ఫోటోలను, త్రో బ్యాక్ థీమ్ తో తమ చిన్నప్పటి ఫోటోలను షేర్ చేస్తూనే ఉన్నారు. అయితే ఈ ఫోటోలో కనిపిస్తున్న ముద్దుగుమ్మ ఒకప్పటి స్టార్ హీరోయిన్. టాలీవుడ్ లో పవన్ కళ్యాణ్, ప్రభాస్ వంటి అగ్రతారాల సరసన నటించింది. తెలుగులో ఎన్నో హిట్‌ సినిమాల్లో న‌టించిన ఆమె ఎవ‌రో ? గుర్తుపట్టారా ఆమె ఎవ‌రో కాదు అశిన్.

Annavaram Telugu Movie Review Pawan Kalyan Asin Sandhya Bhimaneni Sr

సౌత్ , నార్త్ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఆశిన్ 15 ఏళ్ళకే ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చింది. సన్ ఆఫ్ మహాలక్ష్మి మూవీ ద్వారా తమిళ్ ఇండస్ట్రీలోకి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది.
ఆశిన్ తర్వాత స్టార్ హీరో సూర్య స‌ర‌స‌న గ‌జిని సినిమాలో న‌టించింది. తెలుగు, తమిళ్ పరిశ్రమల్లో పాపులర్ అయింది. పవన్ కళ్యాణ్ సరసన నటించిన అన్నవరం డిజాస్టర్. ప్రభాస్ తో చక్రం సినిమాలో నటించింది. ఆ సినిమా కమర్షియల్ గా హిట్ కాలేదు. ప‌వ‌న్‌, ప్ర‌భాస్‌ల‌కు ఆమె ప్లాపులు ఇవ్వ‌డంతో తెలుగులో ఆశిన్‌కు ఛాన్సులు త‌గ్గిపోయాయి.

Prabhas, Asin-starrer Chakram Completes 17 Years of Release

ఆశిన్‌ను పెట్టుకుని సినిమాలు చేసిన ప్ర‌భాస్‌, ప‌వ‌న్ ఇద్ద‌రూ నిండా మునిగిపోయారు. ఆ సినిమాల త‌ర్వాత ఈ ఇద్ద‌రి హీరోల క్రేజ్ కూడా త‌గ్గింది. త‌ర్వాత బాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి అజయ్ దేవగన్, అక్షయ్ కుమార్, సల్మాన్, అమీర్ ఖాన్ లాంటి స్టార్ హీరోల‌తో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. అప్పట్లో అశిన్ చాలామందితో ఎఫైర్స్ నడిపిందట‌. తర్వాత వారి ఫైనాన్షియల్ స్టేటస్ తనకు తగ్గట్టుగా లేవని ఒపీనియన్తో వారందరికీ బ్రేకప్ చెప్పిందని వార్తలు వినిపించాయి.

Asin Actress, Age, Biography, Movies, Husband, Career, Family » Biography Info

ఆ తర్వాత టెక్ కంపెనీ మైక్రోమ్యాక్స్ వ్యవస్థాపకుడు రాహుల్ శర్మని 2016 సంవత్సరంలో పెళ్లి చేసుకున్న అశిన్ ప్రస్తుతం అతడితో హ్యాపీగా లైఫ్ ఏంజాయ్ చేస్తుంది. ఈ దంప‌తుల‌కు ఒక పాప కూడా ఉంది. పెళ్లయిన తర్వాత ఆశిన్ ఇండస్ట్రీకి దూరమైంది అయితే అశిన్ గురించి ఇలాంటి వార్తలు రావడంతో చాలామంది నెటిజ‌న్స్ అంత మందితో అబ్బాయిలకి బ్రేకప్ చెప్పావా జాదు నెం 1 నువ్వు అంటూ కామెంట్స్ చేస్తున్నారు.