Disha Patani : దిశా పటాని క్లీవేజ్ షో.. పిచ్చెక్కించేస్తుంది..!

Disha Patani : బాలీవుడ్ లో క్లీవేజ్ షో అంటే మొదట వినిపించే పేరు దిశా పటాని. ఏమాత్రం అడ్డు అదుపులేని అందాల ప్రదర్శనతో అమ్మడు చేసే హాట్ షో ప్రేక్షకులను ఉక్కిరి బిక్కిరి చేస్తుంది. తెలుగులో పూరీ చేసిన లోఫర్ సినిమాలో నటించిన దిశా పటాని బాలీవుడ్ లో వరుస సినిమాలతో దూసుకెళ్తుంది. బాలీవుడ్ ఆడియెన్స్ ని మెప్పించడానికి గ్లామర్ షోలో నో లిమిట్స్ అనేస్తుంది దిశా. అందుకే సినిమాలతోనే కాదు ఫోటో షూట్స్ తో కూడా రచ్చ రచ్చ చేస్తుంది.

లేటెస్ట్ గా దిశా పటాని మరోసారి తన క్లీవేజ్ షోతో రెచ్చిపోయింది. తన ఫ్యాన్స్ ఫాలోవర్స్ ని పిచ్చోళ్లని చేయాలని గట్టిగా ఫిక్స్ అయింది కాబోలు అందుకే అమ్మడు తన హాట్ షోతో అదరగొట్టేస్తుంది. దిశా చేస్తున్న ఈ హాట్ షో సోషల్ మీడియాని హీటెక్కించేస్తున్నాయి. ఆమె ఇలా పిక్స్ షేర్ చేస్తే చాలు అలా వైరల్ గా మారుతున్నాయి.

ప్రస్తుతం రెండు మూడు బాలీవుడ్ సినిమాలు చేస్తున్న Disha Patani మరోసారి సౌత్ సినిమా అదే మన తెలుగు సినిమాల్లో నటించాలని ఆశపడుతుంది. మరి లోఫర్ బ్యూటీకి తెలుగులో ఈసారి ఎలాంటి అవకాశం వస్తుందో చూడాలి. తప్పకుండా ఈసారి అమ్మడు ఇక్కడ కూడా ఓ రేంజ్ లో రెచ్చిపోతుందని చెప్పొచ్చు.

Tags: Bollywood, Disha, Disha Hot Show, Disha Patani, Disha Photoshoot