Dimpul Hayathi : డింపుల్ హాట్ షో.. లోపల ఏమి లేకుండా బోల్డ్ ఫోజులు..!

హాట్ బ్యూటీ డింపుల్ హయతి (Dimpul Hayathi) మరోసారి రెచ్చిపోయింది. ఆడియెన్స్ లో తనకంటూ ఓ ఐడెంటిటీ తెచ్చుకోవడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తున్న అమ్మడు ఓ పక్క సినిమాలు చేస్తూనే మరోపక్క హాట్ ఫోటో షూట్స్ తో అలరిస్తుంది. ఖిలాడి భామ లేటెస్ట్ గా బ్లాక్ బ్లేజర్ ధరించి లోపల మాత్రం ఏమి లేకుండా బోల్డ్ ఫోజులు ఇచ్చింది. లోపల అందాలు కనిపించేలా అమ్మడు ఇచ్చిన ఫోజులు కుర్రాళ్ల మతులు పోగొడుతున్నాయి.

రవితేజతో ఖిలాడి సినిమా చేసిన డింపుల్ (Dimpul Hayathi) ఆ సినిమా మెద చాలా హోప్స్ పెట్టుకుంది. అయితే ఆ సినిమా ఆశించిన విధంగా సక్సెస్ అవలేదు. ఇక ప్రస్తుతం తెలుగులో శ్రీవాస్ డైరక్షన్ లో గోపీచంద్ హీరోగా వస్తున్న సినిమాలో నటిస్తుంది డింపుల్ హయతి. దీనితో పాటుగా ఒక తమిళ్ సినిమా కూడా చేస్తుంది. ఆల్రెడీ తమిళంలో విశాల్ సరసన నటించింది డింపుల్.

తెలుగు, తమిళ భాషల్లో తన సత్తా చాటాలని చూస్తున్న డింపుల్ హయతి. తనకు ఎలాంటి ఛాన్స్ వచ్చినా సరే కాదనకుండా చేస్తుంది. మధ్య మధ్యలో ఈ హాట్ ఫీటో షూట్స్ తో అదరగొడుతుంది.

Tags: Dimpul, Dimpul Dhamaka, Dimpul Hayathi, Dimpul hot photoshoot, Khiladi Heroine