సీనియర్ ఎన్టీఆర్ – జూనియ‌ర్‌ ఎన్టీఆర్ పెళ్లిళ్ల‌లో ఈ ట్విస్ట్ గ‌మ‌నించారా…!

మన పాత రోజుల్లో పెళ్లిళ్లు అంటే కనీసం వారం రోజుల ముందు నుంచి ఎంతో సందడి వాతావరణం ఉండేది.. కానీ ఇప్పుడు ఉన్న ఆధునిక కాలంలో పెళ్లిలంటే కేవలం క్షణాల్లో అయిపోయే ఓ తంతులా మార్చేశారు. ఈ పెళ్లిల విషయానికి వస్తే ఒక్కొక్కరు ఒక విధంగా పెళ్లి చేసుకుంటూ ఉంటారు. పెళ్లి శుభలేఖ నుంచి మొదలుపెడితే విందు భోజనాల వరకు ఎక్కడా కూడా తగ్గేదేలే అంటూ దూసుకెళ్తున్నారు.

Senior NTR Wedding Card : ఎన్టీఆర్ పెళ్లి శుభలేఖ ఇది, డిజైన్ ఎలా ఉంది...? - Tolivelugu తొలివెలుగు

ఏ పెళ్లికి అయినా సరే మన బంధువులు, స్నేహితులు, ఇతర ఆప్తులు రావాలంటే తప్పనిసరిగా పెళ్లి ఇన్విటేషన్ అనేది ఉండాలి. ఇందులో కీలకంగా చెప్పవలసింది పెళ్లి శుభలేఖలు. ప్రస్తుతం చాలామంది ఎన్నో రకాల డిజైన్లు పెళ్లి శుభలేఖలను ప్రింట్ చేస్తున్నారు. కొంతమంది ఆ శుభలేఖలను ఎంతో చిత్ర విచిత్రంగా బంగారంతో వెండితో తమ హోదాకు తగ్గట్టు తయారు చేస్తున్నారు. మరికొంతమంది పెళ్లి పత్రికలలో టెక్నాలజీ ఉపయోగించి సరికొత్తగా ముందుకు వెళ్తున్నారు.

మెగా స్టార్ చిరంజీవి to అల్లరి నరేష్ పెళ్లి శుభలేఖలు చూసారా ?

ఇప్పుడున్న ఈ ఆధునిక కాలంలో పెళ్లి శుభలేఖలే కాకుండా వీడియో ఇన్విటేషన్లు కూడా ఇస్తున్నారు. ఇలా ఎన్నో వెరైటీ పెళ్లి పత్రికలు కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. అయితే కామన్ వ్యక్తుల పత్రికలు అయితే ఎవరూ పట్టించుకోరు. కానీ సెలబ్రిటీల పెళ్లి పత్రికలు అయితే ప్రతి ఒక్కరికి ఏ విధంగా ఉందో తెలుసుకోవాలని ఆసక్తి ఉంటుంది. అలా జూనియర్ ఎన్టీఆర్ – సీనియర్ ఎన్టీఆర్ పెళ్లి విషయానికొస్తే ఒక కామన్ పాయింట్ మాత్రం కచ్చితంగా ఉంది.

JR NTR to miss his legendary grandfather Sr NTR's 100th birth anniversary event | Regional Indian Cinema

ప్రస్తుతం దీనికి సంబంధించి సోషల్ మీడియాలో ఓ వార్త వైరల్ గా మ‌రింది. అయితే ఎన్టీఆర్ బసవతారకం పెళ్లి 1942 మే 2న జరిగినట్టు వారి పెళ్లి పత్రికలో ఉంది. అంతేకాదు తాతకు తగ్గ మనవడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న జూనియర్ ఎన్టీఆర్ పెళ్లి కూడా మే 5న జరిగింది. అంటే ఇద్దరి పెళ్లిళ్ల తేదీల మ‌ధ్య మూడు రోజులే గ్యాప్ ఉంది. ఇద్దరి పెళ్లిళ్లు మే నెలలో జరగడం ఇక్కడ కోసమేరుపు. ప్రస్తుతం వీరికి సంబంధించిన పెళ్లి పత్రికలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.