Deepthi Sunaina : సోషల్ మీడియా సెన్సేషన్ దీప్తి సునైనా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఓ మీడియం రేంజ్ హీరోయిన్ కి ఉన్న క్రేజ్ అమ్మడికి ఉంటుంది. బిగ్ బాస్ సీజన్ 2 లో సత్తా చాటిన అమ్మడు కొన్నాళ్లు తన కో యాక్టర్ షణ్ముఖ్ తో ప్రేమాయణం కొనసాగించింది. అయితే బిగ్ బాస్ 5 లో షణ్ముఖ్ హౌస్ లో సిరితో కనెక్ట్ అవడం డైజెస్ట్ చేసుకోలేని దీప్తి సునైనా అతనితో బ్రేక్ అప్ చేసుకుని దూరంగా వెళ్లింది.
ఇక బ్రేకప్ అనంతరం ఓ రేంజ్ లో రెచ్చిపోతుంది దీప్తి. సినిమాలైతే చేయట్లేదు కానీ స్పెషల్ సాంగ్స్ లో అలరిస్తుంది అమ్మడు. అయితే ఈమధ్య తన గ్లామర్ ఎటాక్ తో కూడా దుమ్ముదులిపేస్తుంది అమ్మడు. దీప్తి సునైనా అందాల విందు ఆడియెన్స్ కి నిద్ర పట్టకుండా చేస్తుంది. లేటెస్ట్ గా అమ్మడు తన థైస్ షో చేస్తూ రచ్చ చేసింది. తన ఇన్ స్టాగ్రాం లో తొడలు కనిపించేలా దీప్తి హాట్ షో కుర్రాళ్లని తెగ డిస్ట్రబ్ చేస్తుంది.
హీరోయిన్ గా ఛాన్సులు రావట్లేదా కావాలని తానే చేయట్లేదా తెలియట్లేదు కానీ అమ్మడు ఒక మంచి హీరోయిన్ మెటీరియల్ అన్న విషయం తెలిసిందే. అయితే ఆమె మాత్రం తన వరకు ఈ స్పెషల్ సాంగ్స్ చేస్తే చాలని ఫిక్స్ అయినట్టు ఉంది. ఆఫర్లు రావట్లేదో.. వచ్చినా ఆమె చేయట్లేదో తెలియదు కానీ దీప్తి సునైనా మాత్రం తన ఫోటో షూట్స్ తో ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది.