Ashu Reddy : జూనియర్ సమంత అదేనండి మన అషు రెడ్డి గురించి తెలియని వారుంటారా చెప్పండి. టిక్ టాక్ తో పాపులర్ అయ్యి.. జూనియర్ సమంతగా క్రేజ్ తెచ్చుకుని బిగ్ బాస్ ఛాన్స్ అందుకుంది. బిగ్ బాస్ నుంచి వచ్చాక అమ్మడి రేంజ్ మారిపోయింది. సోషల్ మీడియాలో బీభత్సమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఏరపరచుకున్న అషు రెడ్డి తన హాట్ ఫోటో షూట్స్ తో కుర్రాళ్లని డిస్ట్రబ్ చేస్తుంది. అషు రెడ్డి ఫోటో షేర్ చేసింది అంటే ఇక ఇంటర్నెట్ షేక్ అవ్వాల్సిందే. రీసెంట్ గా అరియానా బర్త్ డే వేడుకలో అషు రెడ్డి చేసిన రచ్చ అంతా ఇంతా కాదు.

ఇక మరోపక్క లేటెస్ట్ గా అషు రెడ్డి అదిరిపోయే రేంజ్ లో తన ఫోటో షూట్ తో అలరించింది. రెడ్ కలర్ డ్రెస్ తో రెడ్ వైన్ అంటూ హాట్ కిక్ అందిస్తుంది అషు రెడ్డి. అమ్మడు చేసినా సరే దానికో లెక్క ఉంటుంది. తన హాట్ ఫోటో షూట్ తో అమ్మడు చేస్తున్న రచ్చకి ఆమె ఫాలోయింగ్ రోజు రోజుకి పెరుగుతుంది. అషు రెడ్డి రెడ్ వైన్ కిక్ తో ఆడియన్స్ ఫిదా అవుతున్నారు.

పర్ఫెక్ట్ హీరోయిన్ మెటీరియల్ అయినా కూడా అషు రెడ్డి ఎందుకో ఆ ఛాన్స్ అందుకోవట్లేదు. బిగ్ బాస్ టీం అంతా చేస్తున్న హంగామాలో ముఖ్యంగా అషు రెడ్డి స్పెషల్ ఎట్రాక్షన్ గా కనిపిస్తుంది. అషు రెడ్డి చేస్తున్న ఈ అందాల ప్రదర్శనకి ఆడియన్స్ కూడా ఆమెని మరింత అభిమానిస్తున్నారు.
