దీపికా పదుకొనేపై త‌న మ‌న‌సులో కోరిక బ‌య‌య‌ట పెట్టిన క్రికెట‌ర్ క్రిస్ గేల్‌..!

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొణెకు ఇండియాలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఎందరో అభిమానులు ఉన్నారు. ఇక వారిలో సామాన్యులే కాదు, రాజకీయ నాయకులు, క్రీడాకారులు, తన తోటి నటులు కూడా దీపికకు అభిమానులుగా ఉన్నారు. దీపిన మన సౌత్ ఇండియా అమ్మాయే. ఆమె ప్ర‌ముఖ సీనియ‌ర్ బ్యాడ్మింట‌న్ క్రీడాకారుడు ప్ర‌కాష్ ప‌దుకొనే కుమార్తె..

Chris Gayle : దీపికాతో ఆ పని చేయాలనుంది.. తన కోరిక బయటపెట్టిన క్రిస్ గేల్.. - Chris Gayle expressed his desire towards Deepika Padukone and says Wants To Dance With Ranveer singh wife srd– News18 Telugu

బాలీవుడ్‌లో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన దీపిక త‌క్కువ టైంలోనే పాపుల‌ర్ హీరోయిన్గా దూసుకుపోయింది.
ఇక ఇప్పుడు తాజాగా వెస్టిండీస్ వెటరన్ స్టార్ ప్లేయర్ మరియు ‘యూనివర్స్ బాస్’ .. క్రిస్ గేల్ కూడా దీపిక అభిమానుల లిస్టులో చేరిపోయాడు. అంతేకాకుండా దీపికా పదుకొణె విషయంలో తన ప్రత్యేక కోరికను కూడా రీసెంట్‌గా జరిగిన ఓ ఇంటర్వ్యూలో కూడా వ్యక్తం చేశాడు.

Priyanka Chopra Hot Poses for In Style

క్రికెట్ ప్రపంచంలో ఎన్నో రికార్డులను తన ఖాతాలో వేసుకున్న గేల్.. దీపికా పదుకొనేతో కలిసి ఐటెం నెంబర్లో డాన్స్ చేయాలని ఉందంటూ ఆశ‌ప‌డుతున్నాడు. ఆర్కోతో కలిసి తన మ్యూజిక్ వీడియో ‘ఓహ్ ఫాతిమా’ను విడుదల చేసిన‌ క్రిస్ గేల్ దీపికా పదుకొనేతో కలిసి డ్యాన్స్ చేయాలనే కోరికను వ్యక్తం చేశాడు.

Pin on Nick Jonas Priyanka Chopra

దీపికా అంటే నాకు చాలా ఇష్టం. ఆమెను ఓసారి కలిశాను. చాలా మంచి మహిళ అంటూ ఆమెను తెగ పొగిడేశాడు. అలాగే సంగీత ప్రపంచలోకి రావాడానికి తనను ప్రేరేపించిన చాలా సందర్భాలను గుర్తు చేసుకున్న గేల్.. తన క్రికెట్ కెరీర్‌ ముగిసిన తర్వాత ఇలా పాటలు పాడే సాహసం చేస్తానని ఎప్పూడూ ఊహించలేదంటూ ఫన్నీగా చెప్పుకొచ్చాడు.