క్యూట్ క్యూట్ గా ఉన్న ఈ పాప ఇప్పుడు ఓ స్టార్ హీరోయిన్.. అమ్మడుని చూస్తే కింగ్ లాంటి మగాడు కూడా టెంప్ట్ అవ్వాల్సిందే..ఎవరో చెప్పుకోండి చూద్దాం..!!

సినిమా ఇండస్ట్రీ చాలా విశాలమైనది ..ఎంతమంది హీరోయిన్స్ ఉన్నా సరే.. రోజుకో కొత్త హీరోయిన్ పుట్టుకొస్తూనే ఉంటుంది . దానికి తగ్గట్టే నాన్న పేర్లు తాతల పేర్లు చెప్పుకొని చాలామంది హీరోయిన్స్ కూడా ఇండస్ట్రీలోకి రావడానికి ట్రై చేస్తూ ఉంటారు. కానీ అలా వచ్చిన హీరోయిన్స్ అందరు సక్సెస్ అయ్యారా అంటే కాదనే చెప్పాలి . అంతేకాదు ఎటువంటి హెల్ప్ లేకుండా ఎటువంటి బ్యాగ్రౌండ్ సపోర్ట్ లేకుండా ఇండస్ట్రీలోకి వచ్చి రాజ్యమేలేస్తున్న ముద్దుగుమ్మలు ఎంతోమంది ఉన్నారు .

Trisha Childhood Pic: Angel Face, Devil Thoughts | cinejosh.com

ఆ లిస్టులోకే వస్తుంది ఈ చిట్టి లిటిల్ బ్యూటీ . ఈ పాప ఇప్పుడు పెద్దదిగా మారింది. సినిమా ఇండస్ట్రీ ని గత రెండు దశాబ్దాలుగా సింగిల్ హ్యాండ్ తో ఏలేస్తుంది . మరీ ముఖ్యంగా రీసెంట్గా రిలీజ్ అయిన సినిమాతో 100 కోట్ల క్లబ్ లోకి చేరి సంచలనాన్ని క్రియేట్ చేసిన ఈ బ్యూటీ ఇప్పుడు చేతిలో ఆరు బడా ప్రాజెక్ట్స్ పట్టుకుని ఉంది . అంతేనా దాదాపు ఒక్కో సినిమాకి నాలుగు కోట్లు పారితోషకం తీసుకుంటూ కుర్ర బ్యూటీలకు సైతం అందం విషయంలో దడ పుట్టించేస్తుంది.

Ten Rare and unseen pictures of Trisha Krishnan | Times of India

ఇప్పటికే ఈ బ్యూటీ ఎవరో మీకు అర్థమయిపోయి ఉండాలి . సరే మీ కోసం ఇంకొక క్రేజీ హింట్ ఇస్తాను . ఈ బ్యూటీని చూస్తే ఎలాంటి అబ్బాయి అయినా టెంప్ట్ అవ్వాల్సిందే . అంతేనా కింగ్ లాంటి మగాడు కూడా అమ్మడు అందాలకి దాసోహం అవ్వాల్సిందే. ఇప్పటికి గుర్తుపట్టలేకపోతున్నారా..? ఓకే నేనే చెప్పేస్తాను ..ఈ ఫోటోలో చాలా క్యూట్గా క్యూట్ గా కనిపిస్తున్న ఈ పాప మరి ఎవరో కాదు అందాల ముద్దుగుమ్మ చెన్నై చంద్రం త్రిష .

Trisha Childhood photo | Childhood photos, Celebs, Childhood

ఎస్ చిన్నప్పుడు చాలా క్యూట్ గా ఉన్న ఈ పాప పెద్దయ్యకు డబుల్ కాదు ట్రిపుల్ క్యూట్ గా తయారయింది. రీసెంట్ గా రిలీజ్ అయిన పోనియన్ సెలెవెన్ 2 సినిమాలో ఎంత క్యూట్ గా ఎంత ట్రెడిషనల్ గా కనిపించిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . ప్రెసెంట్ త్రిష తనదైనా స్టైల్ లో ఇండస్ట్రీలో దూసుకుపోతుంది . టాలీవుడ్ లో మంచి మంచి అవకాశాలను పట్టేస్తూ క్రేజీ హీరోయిన్ గా పేరు సంపాదించుకుంది . దీంతో 100 కోట్ల క్లబ్ లోకి చేరిపోయిన త్రిష కి సంబంధించిన చైల్డ్ హుడ్ పిక్స్ ప్రెసెంట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి..!!