నిహారికతో విడాకులు తెలివిగా క‌న్‌ఫార్మ్ చేసిన భ‌ర్త చైతు… ఏం చేశాడంటే…!

సినీ ప్రపంచంలో ఏ చిన్న విషయం జరిగినా వెంటనే సోషల్‌ మీడియాలో రకరకాల రుమార్స్‌ షికారు చేసేస్తాయి. అసలు సెలబ్రిటీల ప్రేమ, పెళ్లి వ్యవహారాల గురించి చాలా మంది ఆరా తీస్తుంటారు. ప్రస్తుతం మెగా డాటర్ నిహారిక కొణిదెల, ఆమె భర్త జొన్నలగడ్డ చైతన్య ప్రేమ‌, బ్రేక‌ప్‌, విడాకులు అంటూ ర‌క‌ర‌కాల వార్త‌లు ఓ రేంజ్‌లో పుకార్లు షికార్లు చేస్తున్నాయి. గ‌త కొంత‌కాలంగా వీరిద్ద‌రు వేర్వేరుగా ఉంటున్నారు. దీంతో వీరిద్ద‌రు విడాకులు తీసుకోబోతున్నార‌నే అంద‌రూ గుస‌గుస‌లాడుకుంటున్నారు.

Who is Chaitanya JV? All you need to know about Niharika Konidela's 'Mr.  Right' | The Times of India

ఈ పుకార్లకు నాగబాబు అల్లుడు వెంకట చైతన్య జొన్నలగడ్డ ఆజ్యం పోశాడు. చైతు తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ నుంచి వారి పెళ్లి ఫోటోలు తొలగించారు. కొన్ని రోజుల అనంతరం నిహారిక సైతం ఇన్‌స్టాగ్రామ్ లో పెళ్లి ఫోటోలు డిలీట్ చేసింది. మొత్తంగా ఇప్పుడు ఇద్దరూ తమ జ్ఞాపకాలు చెరిపేశారు. వీళ్లిద్దరి మధ్య అభిప్రాయ బేధాలు ఉన్నా ఇప్పటికీ బహిరంగంగా వెల్లడించడానికి ఇష్టపడటం లేదు.

Niharika Konidela and Chaitanya Jonnalagadda unfollow each other on  Instagram amid separation rumours - India Today

తాజాగా చైతన్య తన ఫ్యామిలీతో కలిసి తిరుపతికి దర్శనాకి వచ్చారు. అయితే నిహారిక మాత్రం చైతన్య ఫ్యామిలీతో కలిసి కనిపించకపోవడం గమనార్హం. నిహారిక మరోవైపు ఎక్కడో ఉండి సోషల్ మీడియా వేదికగా హ‌ట్‌ ఫోటోలను సోష‌ల్ మీడియాలో షేర్ చేస్తోంది. ఇక చైత‌న్య‌ కుటుంబానికి నిహారిక దూరంగా.. హైద‌రాబాద్‌లో ఉంటోంది.

Shine On, My Sunflower': Newlywed Chaitanya JV pens aww-dorable birthday  wish for wifey Niharika Konidela | Celebrities News – India TV

వీరిద్ద‌రు క‌లీసే అవకాశం ఉందో లేదో తెలియాలంటే మాత్రం మరికొన్ని రోజులు ఆగాల్సిందే. ఈ క్రమంలోనే తిరుప‌తిలో మీడియా ప్రతినిధులు చైతును విడాకులపై ప్రశ్నించారు. ఈ క్రమంలోనే జొన్నలగడ్డ చైతన్య సమాధానం ఏమీ ఇవ్వకుండా తప్పుకున్నాడు. దీంతో చైత‌న్య మౌనంగా వెళ్ళిపోవ‌డంతో పరోక్షకంగా చైతన్య – నిహారికతో విడాకులు కన్ఫామ్ చేసేసాడు అంటూ మెగా ఫ్యాన్స్ చెబుతున్నారు.