బ్రహ్మముడి తాజా ఎపిసోడ్‌లో కావ్య ప్రెస్ మీట్ పెడుతుంది. ప్రెస్ మీట్ వాళ్లు ఎందుకు ఈ ప్రెస్ మీట్ పెట్టారు చెప్పండి మేడం చెప్పండి అని చెప్పి అడుగుతూ ఉంటారు. ఆగండి నా గురించి ప్రపంచానికి పరిచయం చేసేందుకు అందరికీ ధన్యవాదములు. ప్రెస్ వాళ్ళు మీ అత్తారింట్లో ఏం తక్కువైందని చెప్పి మీ పుట్టింటికి వెళ్లి పని చేస్తున్నారు అని అడుగుతారు. ప్రెస్ అమ్మాయిని కావ్య మీరేం జాబ్ చేస్తారు ? అని అడుగుతుంది. జర్నలిస్ట్ అని చెబుతోంది. మీ ఆయన మీ సంపాదన మీదే ఆధారపడి బతుకుతున్నారా అంటేప్రెస్ అదేం లేదు ఇది నా ఫ్యాషన్ నాకు ఇష్టమైన చేసుకుంటున్నాను అని చెప్తుంది. అలాగే నాకు కూడా ఒక ఫ్యాషన్ ఉంటది కదా అదే నేను చేసుకుంటున్నాను అంటది కావ్య.
అలాంటప్పుడు నా కల గురించి రాయడానికి హక్కు ఎవరిచ్చారు చెప్పండి అని కావ్య గట్టిగా అరుస్తుంది నేను దీంతో ప్రెస్ వాళ్లంతా సైలెంట్ అయిపోతారు. నా భర్త నాకు ఎంత కావాలంటే అంత డబ్బు ఇస్తాడు కానీ ఒకరి మీద ఆధారపడడం నాకు ఇష్టం లేదు నా కలని నేను గుర్తించుకుంటున్నాను అని కావ్య ప్రెస్ వాళ్ళతో అంటది. నాకెవరూ ప్రెస్ దగ్గర వెళ్లి చెప్పు అంటే నేను చెప్పడం లేదు నా అంతటికి నేను వచ్చి చెప్తున్నాను అంటే అది కావ్య. రుద్రాణి టీవీలో చూసి చాలా బాగా మాట్లాడింది ఎక్సలెంట్ అంటది. రుద్రాణి అందరికీ నూరి పోస్తుంది. రాజ్ మీటింగ్లో ఉంటే తన అసిస్టెంట్ వచ్చి సార్ మీరు ఒక న్యూస్ చూడాలి అని చెప్పి న్యూస్ పెడతాడు. దీన్నే అవకాశం గా తీసుకుని రాహుల్ తన ఫ్రెండ్ కి ఫోన్ చేసి నేను చెప్పినట్టు మాట్లాడు రాజుకు ఫోన్ చేసి అని చెప్తాడు.
తను ఫోన్ చేసి మొన్న పేరు పోయిందనుకున్నాను ఇప్పుడు మళ్లీ పేరు తెచ్చుకోవడానికి బానే చెప్పి పంపించావు మీ ఆవిడని అంటాడు. అంతలో రాహుల్ వచ్చి కావ్య కి కాంట్రాక్ట్ దూరమైతే నీ దగ్గరికి వచ్చి డబ్బులు అడుగుతుందని చెప్పి అంటాడు. రాజు రాహుల్ చెప్పిన మాటలు విని ఆ కాంట్రాక్ట్ దూరం చేస్తాడు. అపర్ణ కావ్య వాళ్ళ పుట్టింటి కెళ్ళి మీ కూతురు మా పరువు దూరం చేస్తుంటే మీరు ఆనందంగా ఉంటున్నారా ? అంటది. ఏమైంది అని కృష్ణమూర్తి అడుగుతాడు. మీ అమ్మాయి ఇక్కడికి వచ్చి మట్టికి రంగులేస్తుంటే మా పరువు పోదా ? అని అపర్ణ అంటుంది. కావ్య వాళ్ళ నాన్న అదేంటమ్మా మీరందరూ ఒప్పుకున్నారని చెప్పింది కదా కావ్య అంటే కోటీశ్వరులు మట్టికి రంగులు లేస్తానంటే ఎక్కడైనా ఒప్పుకుంటారా అని అడుగుతుంది.
ఇంత వయసు వచ్చింది మీకు కూడా తెలియడం లేదా ? అని కావ్య వాళ్ళ నాన్నని అపర్ణ అంటుంది. అప్పుడు అపర్ణకి కనకం ఎదురు తిరుగుతుంది. అలా అపర్ణ కావ్య పుట్టింటి వాళ్ళని ఎన్నో మాటలు అంటుంది. నువ్వు ఇక్కడ ఉండాలంటే మేము చెప్పినట్టే నడుచుకోవాలి అని అపర్ణ కావ్యని అంటుంది. తప్పు చేసింది మీరు నేను కాదు నేను మాత్రం మీ గౌరవం కాపాడాను అని అనుకుంటున్నాను అలాంటప్పుడు నేనేం తప్పు చేయనప్పుడు. నా వృత్తి కొనసాగిస్తాను అని కావ్య అంటుంది. అపర్ణ అలా అయితే నువ్వు ఇంట్లో ఉండాల్సిన అవసరం లేదు అని కావ్య అంటుంది. ఇక నీకు ఈ కుటుంబానికి ఎటువంటి సంబంధం లేదు అని అపర్ణ అంటుంది. ఇక్కడితో ఈరోజు ఎపిసోడ్ పూర్తయింది.