సాయి పల్లవి కోసం పడి చచ్చిపోతున్నా బాలీవుడ్ హీరో.. ఆమె కోసం ఎంత పని చేసాడో చూడండి..!

సినిమా ఇండస్ట్రీలో సాయి పల్లవికి ఉండే క్రేజే వేరు. లేడీ పవర్ స్టార్ గా పేరు తెచ్చుకుంది. తన నేచురల్ నటనతో అందరినీ ఫిదా చేసింది. ఫ్యాన్స్ కూడా ఆమెను మిగతా హీరోయిన్లలా కాకుండా చాలా ప్రత్యేకంగా చూస్తారు. దానికి కారణం.. ఆమె ఎంచుకునే పాత్రలు, అందులో కనబరిచే నటన. అందులోనూ స్కిన్ షోకు కూడా చాలా దూరంగా ఉంటుంది సాయిపల్లవి. రెమ్యూనరేషన్ పెంచేసి ఎలాంటి సినిమాలు పడితే అలాంటి సినిమాలు చేయడం ఆమెకు నచ్చదు.

Sai Pallavi: I was comfortable but Netizens made me uncomfortable

ఎంతో ఫ్యాన్‌ ఫాలోయింగ్ ఉన్నప్పటికి సోషల్ మీడియాలో మాత్రం పెద్దగా యాక్టివ్‌గా ఉండదు. ఇప్పుడు కూడా కాస్త విరామం తీసుకుని సోషల్ మీడియాకు దూరంగా ఉన్నారు. ఇక ఇప్పుడు తాజాగా బాలీవుడ్ నటుడు గుల్షన్ దేవయ్య.. సాయి పల్లవి గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.. ఆమె తన క్రష్ అంటూ కూడా స్పష్టం చేశాడు. తాజాగా బాలీవుడ్ నటుడు గుల్షన్ దేవయ్య.. సాయి పల్లవి గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడటా.. ఆమె తన క్రష్ అంటూ కూడా స్పష్టం చేశాడు.

ఇక ఈ విషయాన్ని స్వయంగా గుల్షన్ దేవయ్య ఓ ప్రైవేట్ మీడియా కి ఇచ్చిన ఇంటర్వ్యూలో బయటపెట్టారు. గుల్షన్ దేవయ్య మాట్లాడుతూ.. నాకు సాయి పల్లవి అంటే చాలా పిచ్చి.ఆమె అంటే ఒక రకమైన క్రష్ ఉంది నాకు. ఆమె సినిమాలు ప్రతి ఒక్కటి చూస్తాను. నాకు ఆమెపై ఎంతగా పిచ్చి ఉందంటే ఒక్కసారైనా ఆమెతో కలిసి సినిమాలో నటించాలనే ఆశ కూడా ఉంది. ఏదోక రోజు ఆమెతో కలిసి పనిచేసే అవకాశం లభిస్తుందేమోనని అయితే ఆశిస్తున్నా.

Gulshan Devaiah Had An 'Unpaused' 2020 Despite Pandemic & It's Every  Actor's Dream!

అది చాలు నేను ఆనందంగా ఉండటానికి. మిగతాది మాత్రం నాకు తెలియదు. ఒకవేళ మిగిలినది జరగకపోతే ఏం చేస్తాను? అని కూడా నాకు అనిపిస్తుంది. అంటూ సాయి పల్లవి అంటే తనకు ఎంతో ఇష్టమో చెప్పాడు” గుల్షన్ దేవయ్య. ఈ క్రమంలోనే సాయి పల్లవి పై గుల్షన్ దేవయ్య చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి..!