బ్లాక్ సూట్ లో కేక పెట్టిస్తున్న జాన్వీ కపూర్

janhvi-kapoor

సినిమాలకు లిటిల్ బ్రేక్ ఇచ్చి బీచ్ లో ఎంజాయ్ చేస్తోంది బాలీవుడ్ స్టార్ కిడ్ జాన్వీ కపూర్ Janhvi Kapoor. శ్రీదేవి తనయగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ తన బోల్డ్ అందాలతో చాలా మంది ఫ్యాన్స్ ను సంపాదించుకుంది. ఇక సోషల్ మీడియాలో జాన్వీ రచ్చ మామూలుగా ఉండదు.
janhvi-kapoor in Black suit

సోషల్ మీడియాలో తన ఫొటోలు పోస్ట్ చేస్తూ కుర్రాళ్లకు నిద్ర లేకుండా చేస్తోంది జాన్వీ. తన లేత అందాలను హద్దు లేకుండా ఆరబోస్తూ కుర్రాళ్లకు కిక్ ఇస్తోంది. నిన్నటి దాకా బీచ్ లో బికినీలో సందడి చేసిన ఈ బ్యూటీ.. ఇవాళ బ్లాక్ సూట్ లో మెస్మరైజ్ చేస్తోంది.
janhvi-kapoor in Black suit

బ్లాక్ సూట్ లో జాన్వీ డైనమిక్ లేడీలా కనిపిస్తోంది. ఈ ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నారు. బికినీ టూ బ్లాక్ సూట్.. జాన్వీ జర్నీ అంటూ కుర్రాళ్లు కొంటెగా కామెంట్స్ చేస్తున్నారు. బికినీ అయినా బ్లాక్ సూట్ అయినా జాన్వీ ఒంటికి భలే సూట్ అవుతాయంటూ మరి కొందరు కామెంట్లు పెడుతున్నారు.
janhvi-kapoor in Black suit

ఇటీవలే గుడ్ లక్ జెర్రీ, మిలీ సినిమాలతో ప్రేక్షకులను అలరించింది జాన్వీ కపూర్. ఈ రెండు సినిమాల్లో జాన్వీ నటనకు మంచి మార్కులే పడ్డాయి. జాన్వీకి సౌత్ సినిమా ఇండస్ట్రీ అంటే చాలా ఇష్టమట. ఈ విషయాన్ని ఈ అమ్మడు చాలాసార్లు చెప్పింది. సౌత్ హీరోలతో కలిసి పని చేయాలని ఉందట ఈ బ్యూటీకి.
janhvi-kapoor in Black suit

తన లేటెస్ట్ మూవీ మిలి ప్రమోషన్స్ లో తనకు తెలుగు హీరోలతో కలిసి నటించాలని ఉందని తన మనసులోని మాటను బయటపెట్టింది జాన్వీ. ముఖ్యంగా జూనియర్ ఎన్టీఆర్, విజయ్ దేవరకొండలతో నటించాలని ఉందని చెప్పింది.

Tags: bollywood actress, janhvi kapoor, Janhvi Photos