ఎలక్షన్లే టార్గెట్‌గా బాలయ్య నయా ప్లాన్ .. కని విని ఎరుగని సంచలన నిర్ణయం..!?

తెలుగు చలనచిత్ర పరిశ్రమలో నందమూరి నటసింహం బాలయ్యకు .. ఎలాంటి పేరు ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . ఉన్నది ఉన్నట్టు ముఖానే మాట్లాడుతూ నిజాయితీకి మరో మారుపేరుగా నిలిచిన బాలయ్య .. రీసెంట్గా వీరసింహారెడ్డి అనే సినిమాతో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ని తన ఖాతాలో వేసుకున్నాడు . ప్రజెంట్ అనిల్ రావిపూడి డైరెక్షన్లో మరో సినిమాలో నటిస్తున్నాడు . ఈ సినిమా అయిపోగానే తన లక్కీ డైరెక్టర్ బోయపాటి శ్రీను తో మరో సినిమా కమిట్ అవ్వబోతున్నాడు బాలయ్య అంటూ న్యూస్ వైరల్ అవుతుంది .

Balakrishna, Boyapati Srinu's film to go floors on March 28? | Telugu Movie  News - Times of India

అయితే ఇప్పటివరకు బాలయ్య బోయపాటి కాంబోలో రాబోయే సినిమా అఖండ కి సీక్వెల్ అని.. అఖండ 2 పేరుతోనే రాబోతుంది అంటూ జనాలు ఊహించుకున్నారు . అయితే తాజాగా సినీ ఇండస్ట్రీలో అందుతున్న సమాచారం ప్రకారం ఈసారి బాలయ్య పొలిటికల్ యాంగిల్ ని టచ్ చేయబోతున్నట్లు ఓ న్యూస్ ట్రెండ్ అవుతుంది . ఇప్పటివరకు తన సినిమాలో ఏ విధంగా పొలిటికల్ పార్టీ జోలికి వెళ్ళని బాలయ్య .. ఫస్ట్ టైం పొలిటికల్ పరంగా పొలిటికల్ జోనర్ లో ఈ సినిమాని తెరకెక్కించబోతున్నాడు అంటూ న్యూస్ వైరల్ అవుతుంది .

Balakrishna Akhanda 2: అది చేస్తే మాత్రం పాన్ ఇండియా పక్కా.. | Balakrishna Akhanda  2 Pan India Plan Details, Akhanda, Akhanda 2, Balakrishna, Boyapati Srinu,  Balakrishna Akhanda 2, Akhanda Movie Sequel, Goa Film Festival,

బోయపాటి లాంటి మాస్ డైరెక్టర్ డైరెక్షన్లో .. నేటి కాలం రాజకీయాలలో ఎలాంటి సిచువేషన్స్ ఫేస్ చేస్తున్నారు అనే విషయాన్ని జనాలకు కళ్ళకు కట్టినట్లుగా చూపించడానికి బాలయ్య నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది . అంతేకాదు అన్ని పక్కాగా కుదిరితే ఆయన పుట్టిన రోజు జూన్ 10 నాడు ఈ సినిమా పూజా కార్యక్రమాలు ప్రారంభించి కేవలం నాలుగు నెలల్లోనే ఈ సినిమా షూట్ కంప్లీట్ చేసి రిలీజ్ చేసే విధంగా ప్లాన్ సెట్ చేస్తున్నారట .

Nandamuri Balakrishna, TDP: బాలయ్యకు షాకిచ్చిన బంధువు.. బీజేపీలో చేరిక -  hindupur mla nandamuri balakrishna close relative potluri krishna babu  joins in bjp - Samayam Telugu

 

ఒకవేళ నిజంగా అదే నిజమైతే మాత్రం 2024 ఎలక్షన్లో బాలయ్య నటించబోయే సినిమా ఎంతో ప్రభావం చూపుతుంది అంటున్నారు రాజకీయ సినీ విశ్లేషకులు .అంతేకాదు ప్రెసెంట్ టిడిపి ఏ రేంజ్ లో పుంజుకుంటుందో అందరికీ తెలిసిందే . దానికి తగ్గట్టే బాలయ్య కూడా అసలు నిజాలు బయటపడితే మాత్రం 2024లో టిడిపి అధికారంలోకి రావడం పక్క అంటున్నారు నందమూరి ఫ్యాన్స్. చూడాలి మరి బాలయ్య ఈ సినిమాతో టిడిపి జాతకాన్ని ఎలా మార్చబోతున్నాడో..?

Tags: balayya, Balayya Babu, film news, filmy updates, intresting news, latest news, latest viral news, social media, social media post, Star hero, telugu news, Tollywood, tollywood news, trendy news, viral news