నీహారిక డివర్స్ కి కర్త-కర్మ-క్రియ అన్ని ఆయనే..? తెర పైకి షాకింగ్ మ్యాటర్ లీక్..?

గత వారం రోజులుగా సోషల్ మీడియాలో మెగా డాటర్ నిహారిక డివోర్స్ న్యూస్ ఏ రేంజ్ లో వైరల్ అవుతుందో మనందరికీ బాగా తెలిసిన విషయమే. మెగా బ్రదర్ గా పాపులారిటీ సంపాదించుకున్న నాగబాబు ముద్దుల కూతురు నిహారిక జొన్నలగడ్డ చైతన్యతో వివాహం జరిపించారు కుటుంబ సభ్యులు. అబ్బో ఒకటా రెండా పట్టిందల్లా బంగారమే అన్నట్టు నానా హంగామా చేశారు. నిహారిక తన కాబోయే భర్తను పరిచయం చేసే విషయంలో కూడా ఓవర్గా ప్రవర్తించింది అన్న కామెంట్లు అప్పట్లో వినిపించాయి. మొదట కాఫీ కప్ పై మిసెస్ నిహారిక అంటూ ట్యాగ్ చేయడం.. ఆ తర్వాత ఒక వ్యక్తిని కౌగిలించుకున్న ఫోటో ముఖం కనపడకుండా పోస్ట్ చేయడం.. ఆ తర్వాత ఫైనల్లీ జొన్నలగడ్డ చైతన్య పిక్ ను అఫీషియల్ గా పోస్ట్ చేసింది.

డిసెంబర్ 9న 2020 గ్రాండ్ గా అంగరంగ వైభవంగా పెళ్లి చేసుకున్న నిహారిక త్వరలోనే విడాకులు తీసుకోబోతుంది అన్న న్యూస్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది . దానికి మెయిన్ రీజన్ రీసెంట్ గానే జొన్నలగడ్డ చైతన్య నిహారికతో జరిగిన పెళ్లి ఫొటోస్ డిలీట్ చేశారు . అంతేనా ఇద్దరు ఒకరినొకరు అన్ ఫాలో చేసుకున్నారు . ఈ మధ్యకాలంలో ఇది బాగా ట్రెండ్ అయిపోయింది విడాకులు తీసుకునే ముందు సోషల్ మీడియాలో అన్ ఫాలో చేయడం . ఆ లెక్కన చూసుకుంటే నిహారిక కూడా డివర్స్ తీసుకోబోతుంది అనడంలో సందేహం లేదు .

Naga Babu's two best gifts for Niharika ahead of her wedding | 123telugu.com

అయితే నిహారిక ఎందుకు ఇంత ఎర్లీగా విడాకులు తీసుకోబోతుంది అన్న విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ ట్రెండ్ అవుతుంది. అయితే నిహారిక విడాకుల విషయంలో పరోక్షకంగా కారణమయ్యాడు తండ్రి నాగబాబు. నిహారిక విడాకులకి కర్త – కర్మ – క్రియ అన్ని తానై నిలిచాడు నాగబాబు అనే న్యూస్ ఇప్పుడు వైరల్ గా మారింది . మొదటి నుంచి నాగబాబు నిహారికని ఎక్కువ గారాభం చేసి పెంచడం ..అతి గారాభం వల్లే ఓవర్ ఫ్రీడం ఇవ్వడం కారణంగానే నిహారిక అత్తగారు ఇంట్లో మెలగలేకపోయిందని .. మొదటి నుంచి పద్ధతిగల జొన్నలగడ్డ చైతన్య ఫ్యామిలీలో హారిక అందుకే ఇమడలేకపోయిందని .. ఆ కారణంగానే విడాకులు తీసుకుని స్థాయికి వెళ్లిపోయారు అంటూ ఓ న్యూస్ వైరల్ అవుతుంది.

Unmissable pictures from Niharika Konidela and Chaitanya JV's wedding reception | Photogallery - ETimes

ఇలా తనకు తెలియకుండా తన కూతురు జీవితానికి విలన్ గా మారిపోయాడు నాగబాబు అంటూ పలువురు కామెంట్స్ చేస్తున్నారు . ఏది ఏమైనా సరే ఇప్పటికైనా మెగా డాటర్ కళ్ళు తెరుచుకొని విడాకుల విషయాన్ని రాజీ చేస్తూ జొన్నలగడ్డతో మింగిల్ అయితే అంత హ్యాపీ .. లేదంటే మెగా ఇంటికి మాజీ అల్లుడు అయిపోతాడు జొన్నలగడ్డ చైతన్య అంటూ అభిమానులు ట్రోల్ చేస్తున్నారు..!!

Tags: film news, filmy updates, intresting news, Konedala Niharika, latest news, latest viral news, social media, social media post, telugu news, Tollywood, tollywood gossips, tollywood news, trendy news, viral news