స్కిల్ డ‌వ‌ల‌ప్‌మెంట్ కేసుపై ప‌క్కా లెక్క ఇదిగో త‌ప్పెక్క‌డంటూ బాబు సూటి ప్ర‌శ్న‌…!

స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబును అరెస్టు చేయడంతో ఏపీ ఒక్కసారిగా అలర్ట్ అయింది. బాబును అక్రమంగా అరెస్టు చేశారంటూ ఇప్పటికే ప్రతి ఒక్కరు ఈ అరెస్టు తీవ్రంగా ఖండిస్తున్నారు. తాజాగా స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఏర్పాటు విషయంలో చంద్రబాబు సైతం కోర్టులో తన వాదనలు వినిపించారు.

స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఏర్పాటు క్యాబినెట్ నిర్ణయం అని చంద్రబాబు ప్రకటించారు. ప్రభుత్వ నిర్ణయాలపై క్రిమినల్ చర్యలు తీసుకోవడానికి వెళ్లేదన్న చంద్రబాబు.. స్కిల్ డెవలప్మెంట్ ను 2015 – 16 బడ్జెట్లో పొందుపరచగా రాష్ట్ర అసెంబ్లీ కూడా ఆమోదించినట్టు తెలిపారు. అసెంబ్లీ ఆమోదించిన బడ్జెట్ కేటాయింపులను క్రిమినల్ చర్యలతో ప్రశ్నించలేరన్నారు.

ఇక 2021 డిసెంబర్ 9 నటి ఎఫ్ఐఆర్లో నా పేరు కూడా లేదని… అప్పటి కోర్టులోనూ నా పాత్ర ఉందని సిఐడి పేర్కొనలేదని.. చంద్రబాబు గట్టిగా తన వాదనలు నిరూపించారు ..చంద్రబాబు సూటు ప్రశ్నలకు వాదనలకు అటువైపు నుంచి ఆన్సర్లు కూడా లేని పరిస్థితి నెలకొంది.