Ashu Reddy : చూసుకున్నోళ్లకి.. చూసుకున్నంత.. హాట్ షోతో అషు రెడ్డి రచ్చ..!

బిగ్ బాస్ కి ముందు ఆమె పెద్దగా ఎవరో తెలియక పోయినా బిగ్ బాస్ ద్వారా పాపులర్ అయింది  Ashu Reddy. అంతకుముందు టిక్ టాక్ వీడియోస్ తో మాత్రమే క్రేజ్ తెచ్చుకునే ప్రయత్నం చేయగా బిగ్ బాస్ తో అందరికి పరిచయం అయ్యింది. ఇక ఆ క్రేజ్ తోనే బుల్లితెర మీద పలు రకాల షోలు చేస్తూ హంగామా చేస్తుంది. బిగ్ బాస్ నాన్ స్టాప్ లో కూడా అషు రెడ్డి అదరగొట్టేసింది.

అయితే తనకు వచ్చిన ఈ సోషల్ క్రేజ్ ని కొనసాగించేనుకు ఓ రేంజ్ లో రెచ్చిపోతుంది అషు రెడ్డి. అమ్మడి హాట్ షోకి కుర్రాళ్లు తెగ డిస్ట్రబ్ అవుతున్నారని చెప్పొచ్చు. బిగ్ బాస్ వల్ల వచ్చిన పాపులారిటీని పర్ఫెక్ట్ గా వాడుకుంటుంది అషు రెడ్డి (Ashu Reddy). ఇక లేటెస్ట్ గా అమ్మడు మరో హాట్ షోతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

తన లేటెస్ట్ ఫోటో షూట్ తో యద అందాలని ప్రదర్శిస్తుంది అషు రెడ్డి. గ్లామర్ షో విషయంలో పి.హెచ్.డి చేసినట్టు ఉంది. అందుకే ఆడియెన్స్ ని ఎట్రాక్ట్ చేయాలని తెగ ఆరాటపడుతుంది. అషు రెడ్డి చేస్తున్న ఈ అందాల రచ్చ తో ఆడియెన్స్ ఫిదా అవుతున్నారు. అంతేకాదు ఆమె చేసిన ఈ ఫోటో షూట్ కి కింద కామెంట్స్ కూడా చూసుకున్నోడికి చూసుకున్నంత అని కూడా పెట్టేస్తున్నారు.

Tags: Ashu Reddy, Ashu Reddy Photoshoot, BiggBoss, BiggBoss Ashu Reddy, Tollywood