సోషల్ మీడియా సెన్సేషన్ అషు రెడ్డి బిగ్ బాస్ తో సూపర్ పాపులర్ అయిన విషయం తెలిసిందే. బిగ్ బాస్ సీజన్ 3లో Ashu Reddy చేసిన హంగామా అందరికి తెలిసిందే. బిగ్ బాస్ తో క్రేజ్ తెచ్చుకున్న అషు రెడ్డి ఆ తర్వాత తన పాపులారిటీ పెంచుకుంటూ వచ్చింది ఈమధ్య వచ్చిన బిగ్ బాస్ నాన్ స్టాప్ తో కూడా అలరించిన అషు రెడ్డి తన సత్తా చాటుతుంది. తన సోషల్ మీడియా ఫోటోస్ తో సత్తా చాటుతున్న అషు రెడ్డి తన ఇమేజ్ మరింత పెంచుకుంటుంది.
లేటెస్ట్ గా అమ్మడు బ్లాక్ అండ్ బ్లాక్ ఫోటోలతో సర్ ప్రైజ్ చేసింది. ఈ ఫోటోలని షేర్ చేసి ప్రతి చిన్న స్మైల్ వెనక లోతైన బాధ ఉంటుందని కామెంట్ పెట్టింది. ఇంతకీ అషు రెడ్డి (Ashu Reddy)కి అంత బాధ ఏంటి ఒకవేళ తాను ఒక కొటేషన్ చెప్పాలని అనుకుందా లేక ఎవరి గురించి అయినా చెబుతుందా అని ఆరా తీస్తున్నారు.
అషు రెడ్డి చేస్తున్న సోషల్ మీడియా హంగామాకి ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు. అషు హాట్ ఫోటో షూట్ ఫ్యాన్స్ ని పండుగ చేసుకునేలా చేస్తుంది.