Andrea : ఆ సినిమా కోసం న్యూడ్ సీన్స్ లో నటించిన ఆండ్రియా..!

సింగర్ కమ్ యాక్ట్రెస్ ఆండ్రియా సౌత్ లో తనదైన ముద్ర వేసుకోవాలని చూస్తుంది. సింగర్ గా కెరియర్ మొదలుపెట్టి తన అందంతో సినిమా ఛాన్సులు అందుకున్నఆండ్రియా (Andrea) వివాదాల్లో కూడా నిలుస్తుంది. సుచి లీక్స్ లో మ్యూజిక్ డైరక్టర్ అనిరుధ్ తో ఆమె దిగిన లిప్ లాక్ పిక్స్ సోషల్ మీడియాలో రచ్చ రచ్చ చేశాయి. ఇక మరోపక్క ఆమె ఓ సెలబ్రిటీతో లివింగ్ రిలేషన్ షిప్ లో ఉండటం కూడా కోలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది.

అయితే ఎవరేమి అనుకున్నా తను చేసే పని చేసుకుంటూ వస్తున్న ఆండ్రియా (Andrea) లేటెస్ట్ గా పిశాచి 2 కోసం న్యూడ్ సీన్స్ లో నటించింది. సినిమాలో న్యూడ్ సీన్స్ కోసం అమ్మడు డబుల్ రెమ్యునరేషన్ అడిగినట్టు తెలుస్తుంది. సినిమాకు 50 లక్షల దాకా రెమ్యునరేషన్ తీసుకునే ఆండ్రియా పిశాచి 2 కి మాత్రం కోటిన్నర దాకా రెమ్యునరేషన్ తీసుకున్నట్టు తెలుస్తుంది.

ఇక ఈ సినిమాలో అమ్మడు చేసిన న్యూడ్ సీన్స్ సినిమా నుంచి తొలగించారట. సినిమాలో ఆమె చేసిన సీన్స్ కూడా లేడీ ఫోటో గ్రాఫర్ తో చేయించినట్టు తెలుస్తుంది. అయితే సినిమా అన్నివర్గాల ప్రేక్షకులు చూడాలని ఆ న్యూడ్ సీన్స్ తొలగించారని తెలుస్తుంది.

Tags: Andrea, Andrea Nude Scens, Andrea Updates, Kollywood, Pishachi 2