ఇవి తింటే మీకు బ‌ట్ట‌త‌ల గ్యారెంటీయేనా… ఆ లిస్ట్ ఇదిగో…!

మనలో చాలామందికి జుట్టు అంటే చాలా ఇష్టం. స్త్రీల కి అయితే జుట్టు అంటే ప్రాణం. ఎందుకంటే జుట్టు ఊడిపోతే అదే పనిగా బాధపడుతూ ఉంటారు. దీనికి గల కారణం వాతావరణంలో కాలుష్యం, మనం తీసుకునే ఆహారంలో కూడా ఉంటుంది. చాలామందికి జుట్టు పల్చబడిపోవడం, ఊడిపోవడం లాంటి సమస్యలు ఎదురవుతూ ఉంటాయి.

ఇదివరకు పెద్దవాళ్ళకు మాత్రమే జుట్టు ఊడే సమస్య ఉండేది. కానీ ప్రస్తుతం కాలంలో చిన్న వయసులోనే చాలామందికి జుట్టు రాలే సమస్య ఉంటుంది. అయితే కొన్ని ఆహారాలు కూడా మన జుట్టుని ప్రభావితం చేస్తాయి. దీనివల్ల జుట్టు బలహీనంగా, రాలిపోవడం లాంటి సమస్యలు తగ్గుతాయి. ఈ మధ్యకాలంలో సగానికి సగం మంది కి బట్టతల వచ్చేస్తూ ఉంటుంది. ఏ ఆహారం తీసుకుంటే జుట్టు ఊడిపోతుందో ఇప్పుడు చూద్దాం. ప్రాసెస్ చేసిన పుడ్స్, జాక్సన్ పుడ్స్ తీసుకోవడం వల్ల జుట్టు బాగా ఊడిపోతుంది.

ఈ ఆహారాలు ఆరోగ్యానికే కాదు జుట్టుకు కూడా మంచివి కావు. చ‌క్కర ఎక్కువగా ఉన్న పుడ్స్ నీ తినడం వల్ల అనేక సమస్యలు ఎదురవుతాయి. పోషక ఆహారాలు తీసుకోవడం వల్ల జుట్టు బాగా పెరుగుతుంది. చాలామంది రెడ్ మీట్ ను ఎక్కువగా తినేస్తూ ఉంటారు. రెడ్ మీట్ తీసుకోవడం వల్ల జుట్టు బాగా పలచబడి, బలహీనంగా మారుతుంది. కాబట్టి ఆహారం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి.