శరత్ బాబు కాకుండా చిత్ర ప‌రిశ్ర‌మ‌లో రెండు పెళ్లిళ్లు చేసుకున్న నటీనటులు వీళ్లే..!

సినిమా వాళ్ళు పెళ్లిళ్లు చేసుకోవడం ఆ తర్వాత విడాకులు తీసుకోవడం ఎంత సహజమో…. రెండు పెళ్లిళ్లు చేసుకోవడం కూడా అంతే సహజం. అయితే బాలీవుడ్ లో ఎక్కువగా ఇలాంటివి కనిపిస్తుంటాయి. అదేవిధంగా మన టాలీవుడ్ లోనూ కొంతమంది హీరోలు రెండో వివాహం చేసుకున్నారు. టాలీవుడ్ విలక్షణ నటుడు శరత్ బాబు గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధ పడుతూ ఈ సోమవారమే కన్నుమూసారు. ఈ నేపథ్యంలో ఈయన రమాప్రభ సహా మరో ఇద్దరిని పెళ్లాడారు. అలా రెండు పెళ్లిళ్లు చేసుకున్న ఆ హీరోలు ఎవరో ఇప్పుడు చూద్దం.

Sarath Babu blasts Rama Prabha for cheating accusation: I was born with a  silver spoon

 

శరత్ బాబు: సీనియర్ హీరో శరత్ బాబు మొదట నటి రమాప్రభను వివాహం చేసుకున్నారు. ఆ తర్వాత వీరిద్దరి మధ్య విభేదాలు వచ్చి విడిపోయారు. అనంతరం స్నేహలత ను వివాహం చేసుకున్నారు. శరత్ బాబు ఆమెకు కూడా విడాకులు ఇచ్చి మరో జర్నలిస్టు వివాహం చేసుకున్నారు.

Unknown things about Krishnam Raju's first wife!

కృష్ణంరాజు:
రెబల్ స్టార్ కృష్ణంరాజు మొద‌ట‌ సీతాదేవిని వివాహం చేసుకున్నారు. ఆమె రోడ్డు ప్రమాదంలో మరణించారు. ఆ తర్వాత కృష్ణంరాజు శ్యామల దేవిని వివాహం చేసుకున్నారు.

Pawan Kalyan and Anna Lezhneva

పవన్ కళ్యాణ్ :
ప‌వ‌న్ క‌ళ్యాణ్ మొదటగా నందినిని వివాహం చేసుకున్నారు. కొంతకాలానికి వీరిద్దరు విడిపోయారు. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ 2005లో రేణుదేశాయ్ ని వివాహం చేసుకున్నారు. వీరికి ఇద్దరు సంతానం ఉన్నారు. కొంతకాలానికి పవన్ రేణు దేశాయ్ కి విడాకులు ఇచ్చి రష్యా నటి అన్నా లేజ్నోవాను పెళ్లి చేసుకున్నారు. అక్కినేని నాగార్జున:
వెంకటేష్ చెల్లెలు, రామానాయుడు కూతురు లక్ష్మితో వివాహం జరిగిన తర్వాత అనివార్య కారణాలతో నాగార్జున ఆమెతో విడిపోయాడు. ఈమె హీరో నాగ చైతన్య తల్లి. లక్ష్మికి విడాకులు ఇచ్చిన తర్వాత అమలను ప్రేమ వివాహాం చేసుకున్నాడు నాగార్జున.

Celebrities who got married for more than once.. - TeluguBulletin.com

సూప‌ర్‌స్టార్ కృష్ణ :
దివంగత సూపర్ స్టార్ కృష్ణ మొదటి భార్య ఇందిరా అనుమతితో తోటి నటి విజయ నిర్మలను రెండో వివాహాం చేసుకున్నారు. ఈమెకు కూడా కృష్ణ రెండో భర్త కావడం గమనార్హం. నందమూరి హరికృష్ణ జూనియర్ ఎన్టీఆర్ వాళ్ల అమ్మ షాలినిని హరికృష్ణ రెండో వివాహాం చేసుకున్నారు.

Lakshmi Parvathi's elevation reflects relevance of NTR's legacy - The  Federal
సీనియ‌ర్ ఎన్టీఆర్ :
నందమూరి తారకరామారావు 20 ఏళ్ళ వయసులో మేనమామ కూతురు బసవతారకంను వివాహం చేసుకున్నారు. 1985లో అనారోగ్యం కారణంగా బసవతారకం మరణించారు. కాగా రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత ఎన్టీఆర్ 1993లో లక్ష్మీపార్వతిని రెండో వివాహం చేసుకున్నారు.

Kamal Hassan Wife Sarika Lived A Troubled Life, Know Some Facts | बेहद  दुखों से भरी रही है कमल हासन की पहली पत्नी की लाइफ, कभी बेटियों से भी हो गई  थी

క‌మ‌ల్‌హాస‌న్ :
విశ్వనటుడు కమల్ హాసన్ ఇద్దరిని పెళ్లాడటంతో పాటు మరొకరితో సహజీవనం కూడా చేశారు. ప్రస్తుతం కమల్ హాసన్ ఎవరితోనూ కలిగి ఉండకపోవడం చెప్పుకోదగ్గ విషయం. కమల్ మొద‌ట‌గా వాణి గణపతి ని వివాహం చేసుకున్నారు. ఆమెకు విడాకులు ఇచ్చి తర్వాత సారిక‌ను వివాహం చేసుకున్నారు. వీరిద్దరికీ శృతి హాసన్, అక్షర హాసన్ పుట్టారు. ఆ తర్వాత కమల్ గౌతమితో సహజీవనం చేశాడు. ప్రస్తుతం వీరు కలిసి ఉండటం లేదు. ఇలా వీరే కాకుండా ఎంతో స్టార్ హీరోలో చిత్ర ప‌రిశ్ర‌మ‌లో రెండు, మూడూ పెళ్ళు చేసుకున్నారు.